Switch to English

గణతంత్ర వేడుకలపై కరోనా ఎఫెక్ట్.. ఈసారి ఎర్రకోటలో లేనట్టే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,385FansLike
57,764FollowersFollow

ఏడాదిగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో పోయే పరిస్థితి కనిపించడంలేదు. తాజాగా దీని ప్రభావం గణతంత్ర దినోత్సవ వేడుకలపైనా పడింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొత్త వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేంద్రం భారీ మార్పులు చేసింది. వీక్షకుల సంఖ్యను బాగా తగ్గించడంతోపాటు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి కరోనా నివారణ చర్యలను తప్పనిసరి చేసింది.

అలాగే స్వాతంత్ర్య భారతావని చరిత్రలోనే తొలిసారిగా ఈ సారి గణతంత్ర వేడుకలను ఎర్రకోట కు దూరంగా నిర్వహించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఆనవాయితీ ప్రకారం ఏటా గణతంత్ర వేడుకల పరేడ్ ఎర్రకోటలో ముగుస్తుంది. కానీ ఈసారి కరోనా కారణంగా విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు మాత్రమే పరేడ్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం పరేడ్ దూరాన్ని 8.2 కిలోమీటర్ల నుంచి 3.3 కిలోమీటర్లకు తగ్గించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పరేడ్ లోని బృందాల్లో గతంలో 144 మంది ఉండగా.. ఈసారి 96కి కుదించాలని యోచిస్తోంది. ఇక వీక్షకుల సంఖ్యను లక్ష నుంచి 25వేలకు తగ్గించే అవకాశం ఉంది. 15 ఏళ్ల లోపువారికి ప్రవేశమే ఉండదు.

కాగా, ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకావాల్సి ఉంది. ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన ఆయన.. గణతంత్ర దినోత్సవ వేడుకలకు వస్తానని ప్రకటించారు. అయితే, బ్రిటన్ లో స్ట్రెయిన్ వైరస్ ప్రతాపం చూపిస్తున్న తరుణంలో బోరిస్ పర్యటన ఉంటుందా ఉండదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kalki 2898: ప్రీ-బుకింగ్స్ లో కల్కి స్పీడ్..! RRR ను దాటేసిందా..!?

Kalki 2898: ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 28798 AD). దేశంలోనే...

Sreeleela: మళ్లీ శ్రీలీల హవా..! వరుస సినిమాలు.. బిజీ బిజీ..

Sreeleela: ఏడాది క్రితం తెలుగులో శ్రీలీల (Sreeleela) రేంజ్ చూస్తే మరో రెండు-మూడేళ్లు ఆమె కొత్త సినిమాలకు దొరకడం కష్టమనే మాట వచ్చింది. రవితేజ ధమాకాతో...

Pavithra Gowda: ‘దర్శన్ కు చెప్పి తప్పు చేశా’.. అభిమాని హత్యపై...

Pavithra Gowda: కన్నడ హీరో దర్శన్ (Darshan) అభిమాని హత్య కేసులో అరెస్టు కావడం కన్నడనాట సంచలనం రేపింది. దీనిపై హత్య కేసులో ప్రధాన నిందితురాలైన...

Sunny Leone: సన్నీ లియోన్ ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వని యూనివర్శిటీ..!

Sunny Leone: నటి సన్ని లియోని (Sunny Leone)కి కేరళ (Kerala)లోని ఓ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు యూనివర్శిటీ అనుమతి నిరాకరించింది....

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి...

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత...

రాజకీయం

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి..హోమ్ మినిస్టర్ అనిత

ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈనెల 12 న నాలుగో సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన రోజే 25 మంత్రులను ప్రకటించారు. శుక్రవారం వారికి ముఖ్యమంత్రి శాఖలను...

Pawan Kalyan: త్వరలోనే పిఠాపురం వస్తా.. బొకేలు, శాలువాలు వద్దు: పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అన్న రంగాల నుంచి ప్రముఖులు, మేధావులు, యువత, రైతులు, మహిళలు,...

CM Chandrababu: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు (CM Chandrababu) గురువారం సాయంత్రం 4.41గంటలకు బాధ్యతలు స్వీకరించారు. నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం అమరావతికి చేరుకున్నారు....

విజయసాయి రెడ్డి బెదిరింపులు ‘విలీనానికే’ సంకేతమా.?

చింత చచ్చినా పులుపు చావలేదన్నది వెనకటికి ఓ నానుడి వుంది.! వైసీపీకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర పరాజయం ఎదురయ్యింది ఇటీవలి ఎన్నికల్లో. ‘వై నాట్ 175’ అని బీరాలు పలికితే, జస్ట్...

ఇంతలా ఓడినా, జగన్ బుకాయింపులు ఆగలేదేం.?

ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. నిజానికి, చెంప దెబ్బ కొట్టారు వైసీపీకి.! సంక్షేమాన్ని ప్రజలు మెచ్చలేదు. వైసీపీకి అధికారాన్ని దూరం చేశారు. కేవలం 11 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టారు. ఇది నిజానికి, అత్యంత ఘోర...

ఎక్కువ చదివినవి

Ramoji Rao: ‘రామోజీరావు లేనిలోటు పూడ్చలేనిది’ ప్రముఖుల సంతాపం

Ramoji Rao: ఈనాడు (Eenadu) గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పత్రికా రంగానికి తీరనిలోటని అన్నారు. ప్రముఖులు ఆయన భౌతికకాయానికి...

ఈవీఎం హ్యాకింగ్‌ కాదు, వైసీపీ ‘మైండ్ ట్యాంపరింగ్’.!

‘మేం వైసీపీకే ఓట్లేశాం.. మా ఓట్లు ఏమైపోయాయ్.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా, వైసీపీ వికృత ప్రచారానికి తెరలేపింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తుల ఫొటోలు పెడుతూ, ఏపీ ఓటర్లుగా...

సినిమానా.? రాజకీయమా.? అకిరానందన్ చూపు ఎటువైపు.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, జూనియర్ పవర్ స్టార్ అవుతాడు.! ఇది సహజంగానే వినిపించే మాటే.! కానీ, ‘నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. అది కళ్యాణ్ గారికీ ఇష్టం...

Pavithra Gowda: ‘దర్శన్ కు చెప్పి తప్పు చేశా’.. అభిమాని హత్యపై నటి పవిత్రా గౌడ

Pavithra Gowda: కన్నడ హీరో దర్శన్ (Darshan) అభిమాని హత్య కేసులో అరెస్టు కావడం కన్నడనాట సంచలనం రేపింది. దీనిపై హత్య కేసులో ప్రధాన నిందితురాలైన నటి పవిత్ర గౌడ (Pavithra Gowda)...

పవన్ కళ్యాణ్ పదవీ ప్రమాణ స్వీకారం.! జనసేన శ్రేణుల్లో అసంతృప్తి.!

వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సందడి చేయడం.. ‘పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా పదవీ ప్రమాణ...