Switch to English

రమేష్‌ హాస్పిటల్స్‌ ఎపిసోడ్‌: సుప్రీంని ఆశ్రయించనున్న ఏపీ సర్కార్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

విజయవాడలో ఇటీవల చోటు చేసుకున్న స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఆ హోటల్‌లో కోవిడ్‌ సెంటర్‌ని నిర్వహించిన రమేష్‌ హాస్పిటల్‌పై కేసులు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపడ్తున్న విషయం విదితమే. డాక్టర్‌ రమేష్‌ ఆచూకీ కోసం ప్రయత్నించిన పోలీసులు, ఆయన ఆచూకీ చెబితే లక్ష రూపాయల నజరానా.. అంటూ ప్రకటన కూడా చేశారు.

అయితే, హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన డాక్టర్‌ రమేష్‌, ఈ కేసులో కొంత ఊరట పొందారు. ‘రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఎంతుందో.. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కూడా అంతే వుంది కదా.. మరి, వారిపైనా ఇలాంటి చర్యలే తీసుకుంటారా.?’ అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాంతో జగన్‌ సర్కార్‌కి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. ఇక, హైకోర్టు.. డాక్టర్‌ రమేష్‌పై ఎలాంటి తదుపరి చర్యలూ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసిన దరిమిలా, ఆ ఆదేశాల్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

‘ఇంకేముంది.. మరో మొట్టికాయ తప్పదేమో..’ అంటూ అప్పుడే వైసీపీ ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఇలాంటి విషయాల్లో నెటిజన్లూ కొంత సంయమనం పాటించాల్సిందే. పై కోర్టును ఆశ్రయించే అవకాశం ఎవరికైనా వుంటుంది. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కూడా తమకున్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. కానీ, ప్రభుత్వ సలహాదారులే.. లాజిక్‌ లేకుండా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నట్లు కన్పిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

అదే స్వర్ణ ప్యాలెస్‌లో ప్రభుత్వం కరోనా క్వారంటైన్‌ సెంటర్‌ని నిర్వహించింది. ఆ తర్వాతే అది రమేష్‌ హాస్పిటల్స్‌ కోసం కోవిడ్‌ సెంటర్‌గా మారింది. ఈ క్రమంలో అధికారుల నిర్లక్ష్యం సుస్పష్టం. ఇక్కడ రమేష్‌ హాస్పిటల్స్‌ అక్రమాలపై ఎవరూ సమర్థించే పరిస్థితి వుండదు. కానీ, రమేష్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యంపై చర్యలతోపాటు, ప్రభుత్వాధికారులపైనా చర్యలుండాలి కదా.. అన్నదే లాజికల్‌ పాయింట్‌.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...