Switch to English

నాలో.. నాతో.. వైఎస్సార్: రాజకీయాలపై జగన్ ఆసక్తికి కారణమేంటి?-4

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

జగన్ రాజకీయాల్లోకి రావడం విజయమ్మకు అస్సలు ఇష్టం లేదట. తాను పెద్దగా చదువుకోకపోవడంతో జగన్ ను బాగా చదివించాలని.. గాంధీ, నెహ్రూ చదివిన వంటి స్కూళ్లలో చదివించాలని భావించారట. కానీ జగన్ కు మాత్రం చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేదట. జగన్ గురించి తాను ఏమనుకున్నారు? ఆయన్ను ఎలా చూడాలనుకున్నారో విజయమ్మ తన పుస్తకంలో తెలిపారు. జగన్ తెలివైనవాడని, 80 శాతానికి పైగా మార్కులు తెచ్చుకునేవాడని చెప్పారు. ఆదివారం సినిమాకు వెళ్లాలంటే.. ఆ వారం రోజుల పాఠాలు అప్పజెప్పిన తర్వాతే పంపించేవారట. జగన్ సైతం సినిమాకు వెళ్లేందుకు అన్నీ చకచకా అప్పజెప్పేసేవారట.

నాలో.. నాతో.. వైఎస్సార్: రూపాయి డాక్టర్ నుంచి రాష్ట్రాధినేత వరకు.. – 3

ఇక పిల్లలు చిన్నతనంలో సెలవులు వచ్చినప్పుడు పులివెందుల వెళ్లేవారు. ఆ సమయంలో వైఎస్ ను కలవడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. అవన్నీ చూసిన జగన్ కు రాజకీయాలపై ఆసక్తి కలిగిందని విజయమ్మ వివరించారు. ’నాకు మాత్రం జగన్ రాజకీయాల గురించి ఆలోచించడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆ విషయంతో తనను నిరుత్సాహపరచడానికి ఎంతో ప్రయత్నించాను. సన్నీ.. నీకు ఈ రాజకీయాలు వద్దే వద్దు. మీ నాన్నతో గడిపే దానికే మనకు టైం ఉండటంలేదు. నీ జీవితాన్ని కూడా ఎందుకలా చేసుకోవడం? హాయిగా పై చదువులు చదువుకుని, నాలుగు పరిశ్రమలు పెట్టి, నలుగురికి ఉపాధి కల్పించు. జీవితం సుఖంగా ఉంటుందని చెప్పినా జగన్ కు మాత్రం రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆకాంక్ష బాగా ఉండేది. అది గమనించడంతో ఆయన కూడా జగన్ ను ప్రోత్సహించారు. రాజకీయాల్లో ఎలా ఉండాలో చెప్పేవారు. రాజకీయాల్లో విశ్వసనీయ, నిబద్ధత ఎంత ముఖ్యమో వివరించేవారు. అన్నీ పొగొట్టుకున్నా ఇచ్చినమాటకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఆ ప్రభావం జగన్ పై గట్టిగానే పడింది. ‘చూడమ్మా నాన్నని ఎంతమంది ఆరాధిస్తున్నారో? నాక్కూడా ఆయనలా మంచి పనులు చేస్తూ ప్రజల మనసుల్లో ఉండాలని ఉంది. నాన్న చెప్పినట్టుగా ఎన్నాళ్లు బతికామన్నది కాదమ్మా.. ఎలా బతికామన్నదే ముఖ్యం’ అని 18 ఏళ్ల వయసులోనే చెప్పాడు. అందుకేనేమో వాళ్ల నాన్న పోయిన తర్వాత అవే మాటలు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించలేదు’ అని విజయమ్మ తన కుమారుడు జగన్ రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు.

నాలో.. నాతో.. వైఎస్సార్: రాజేశ్వరి.. వైఫ్ ఆఫ్ వైఎస్సార్ -1

నాలో.. నాతో వైఎస్సార్: వైఎస్ కోసం జగన్, షర్మిల ఏం చేశారు? -2

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...