Switch to English

కేసీఆర్‌ ఎక్కడ.? హైకోర్టులో పిటిషన్‌.! అసలు కథేంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ అప్పుడప్పుడే ఇండియాలో చొరబడుతున్న రోజులవి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మీడియాలో చాలా యాక్టివ్‌గా కన్పించేవారు. కేంద్రాన్ని సమర్థించేవారు.. అదే సమయంలో, కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించేవారు కూడా. ప్రజల్లో భరోసా నింపేందుకు వీలు చిక్కినప్పుడల్లా మీడియా ముందుకొచ్చే కేసీఆర్‌ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ‘తెలంగాణే కాదు, దేశాన్ని కూడా నడిపే శక్తి ఈయనకి వుంది..’ అంటూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉప్పొంగిపోయాయి అప్పట్లో.

కానీ, ఇప్పుడు సీన్‌ మారింది. ‘కేసీఆర్‌ ఎక్కడ.?’ అని ప్రశ్నిస్తున్నారంతా. ఏకంగా హైకోర్టులో ఈ మేరకు కేసు కూడా నమోదయ్యింది.నవీన అలియాస్‌ తీన్‌మార్‌ మల్లన్న, కేసీఆర్‌ ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. కేసీఆర్‌ విషయంలో ఇంత సాహసం ‘మల్లన్న’ ఎలా చేయగలిగాడు.?

అసలు విషయమేంటంటే, రెండు మూడు రోజుల క్రితం, ‘కేసీఆర్‌కి కరోనా పాజిటివ్‌..’ అంటూ ఓ గాసిప్‌ గుప్పుమంది. ఈ గాసిప్‌ నేపథ్యంలో ఓ జర్నలిస్ట్‌ని అరెస్ట్‌ చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. మరోపక్క, ప్రగతి భవన్‌ సిబ్బందిలోనూ కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలిందంటూ వార్తలు రావడం, గత కొద్ది రోజులుగా కేసీఆర్‌ మీడియా ముందుకు రాకపోవడం… వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, ‘మల్లన్న’ హైకోర్టును ఆశ్రయించాడన్నమాట కేసీఆర్‌ ఆచూకీ కోసం.

తెలంగాణలో గత కొద్ది రోజులుగా అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సచివాలయానికి హైకోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో, యుద్ధ ప్రాతిపదికన పాత సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. కొత్త సచివాలయానికి సంబంధించి డిజైన్‌ కూడా దాదాపు ఖరారైపోయింది. దానర్థం కేసీఆర్‌, ఈ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నట్లే కదా.? మరెందుకు కేసీఆర్‌ మీడియా ముందుకు రావడంలేదు.? అన్న ప్రశ్న రావడం సహజమే.

అయితే, తెలంగాణలో కరోనా తీవ్రత చాలా దారుణంగా వుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే కరోనా తగ్గడం సంగతెలా వున్నా, పేషెంట్లు.. వారి కుటుంబ సభ్యులు దోపిడీకి గురవుతున్నారు. ఇంకోపక్క, కరోనా టెస్టుల కోసం నానా తంటాలూ పడాల్సి వస్తోంది సాధారణ ప్రజానీకం. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇదంతా ప్రభుత్వ వైఫల్యమేనన్న భావన గట్టిగా బలపడిపోయింది అందరిలోనూ. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ మౌనం దాల్చారని అనుకోవాలేమో.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...