Switch to English

క్రైమ్ న్యూస్: కన్న కూతురునే చెరబట్టి గర్బవతిని చేసిన నీచ తండ్రి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,388FansLike
57,764FollowersFollow

జంతువులు కూడా తమ కడుపున బిడ్డలను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాయి. అత్యంత రాక్షస జాతికి చెందిన జంతువులు కూడా తమ పిల్లలను ప్రేమగా చూసుకుంటాయి. ఇతర జంతువుల తమ పిల్లల మీదకు వస్తే వాటిని వేటాడుతాయి. అలాంటిది మనుషులు తమ పిల్లల మీదకు రాకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాని ఇతరులు ఏమో కాని స్వయంగా కన్న వారే వారి పిల్లలను కాటు వేసే రాక్షస సంఘటనలు మనం వింటూనే ఉన్నాం.

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో సురారంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన కూతురును చెరబట్టి గర్బవతిని చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఇంట్లో భార్య లేని సమయంలో తన 14 ఏళ్ల కూతురుపై ఆ నీచుడు విరుచుకు పడ్డాడు. కూతురుపై అఘాయిత్యం చేసి ఎవరికైనా చెప్తే చంపేస్తాను అంటూ బెదిరించాడు. ఆ తర్వాత కూడా చాలా సార్లు కూతురుపై పడి తన రాక్షస కోరికను తీర్చుకున్నాడు. కొన్ని రోజుల క్రితం అమ్మాయికి కడుపు నొప్పి లేస్తుండటంతో హాస్పిటల్‌కు వెళ్లగా గర్బవతి అని చెప్పారు. లాక్‌డౌన్‌ ఉన్న కారణంగా అబార్షన్‌ చేయించాలనుకుంటే వీలు కాలేదు. భార్య నోరు కూడా మూయించిన అతడి గురించి ఇటీవల బయట పడినది. స్థానికులకు విషయం తెలియడంతో అతడిని తాళ్లతో కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kangana Ranaut: బాలీవుడ్ పై కంగనా పోస్ట్.. వెంటనే డిలీట్ చేసిన...

Kangana Ranaut: బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పై చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్...

Akira Nandhan: మోదీతో అకీరా నందన్.. భావోద్వేగమైన రేణూ దేశాయ్

Akira Nandhan: ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన పవన్ కల్యాణ్ మరునాడే ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు...

MEGA family: ‘అపూర్వ ఘట్టం..’ కళ్లు చెమర్చుతున్న మెగా ఫ్యామిలీ వీడియో

TELUGU BULLETIN SPECIAL STORY MEGA family: ఓ మనిషికి ఎవరెంత భరోసా ఇచ్చినా.. చుట్టూ ఉన్నవారు అభిమానించినా.. సమాజమే ఆత్మీయత చూపినా.. “కుటుంబం” ఇచ్చే భరోసా...

మెగానుబంధం: అన్నయ్య చిరంజీవికి జనసేనాని పాదాభివందనం.!

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సోదరుడు ‘పద్మవిభూషణ్’, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సతీమణి అన్నా లెజ్‌నెవా, తనయుడు...

Chandrika Ravi: సెక్సీ అందాల చంద్రికా రవి.. కుర్రకారుకు నిద్రలు కరువే..

Chandrika Ravi: చంద్రికా రవి.. మత్తు కళ్ల సుందరి.. నాజూకు వంపుల వయ్యారి.. కిక్కెక్కించే అందం.. సెక్సీ సోయగం.. ఇలా ఎన్ని పేర్లైనా పెట్టించగలిగే అందం...

రాజకీయం

Kamal Haasan: ‘గర్వంగా ఉంది బ్రదర్’.. పవన్ కల్యాణ్ కు కమల్ హాసన్ విషెష్

Kamal Haasan: ఏపీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాధించిన అద్వితీయమైన విజయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్నికల్లో ఆయన...

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 12 వ తేదీ ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం...

పవన్ తల్లికి తగ్గ కొడుకు.. అనా భర్తకు తగ్గ భార్య

ప్రతి మగాడి విజయం వెనకా ఒక ఆడది ఉంటుందంటారు. అది తల్లి రూపంలో అయినా సరే..భార్య రూపంలో అయినా సరే. మరే రూపంలో అయినా సరే. ఏ మనిషికైనా గట్టి సపోర్టింగ్ సిస్టం...

వైసీపీ కార్యకర్తలు వర్సెస్ వాలంటీర్లు.. పార్టీ ఓటమికి కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్సీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 'వై నాట్ 175' అన్న నినాదంతో ఎన్నికల్లోకి దిగిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ పరాజయానికి కారణాలు...

Kangana Ranaut: బాలీవుడ్ పై కంగనా పోస్ట్.. వెంటనే డిలీట్ చేసిన నటి

Kangana Ranaut: బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పై చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ దాడి చేయడం కలకలం రేపింది. ఘటనపై...

ఎక్కువ చదివినవి

కర్కశం అయిన తీర్పు

ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది. ప్రజలు అందరు కసిగా కోపంగా ఒక ఉత్తుంగ తరంగం లా, ఒక ప్రచండ మారుతంలా ముంచేశారు వైస్సార్సీపీ ని. ఏ 'I-PAC' కి, ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ కి అందని.....

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

హైదరాబాద్ లోని NIN లో ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్ కేంద్రంగా ఐసీఎంఆర్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్( NIN ) శాశ్వత ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివి తగిన అర్హతలు...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 03 జూన్ 2024

పంచాంగం తేదీ 03- 06-2024, సోమ వారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు తిథి: బహుళ ద్వాదశి రాత్రి 11.02 వరకు తదుపరి...

అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఉన్న ప్రముఖులు వీరే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే సమయం వచ్చేసింది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ మొదలైపోయింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అందరి దృష్టి ఆకర్షించింది ఏపీ మాత్రమే. ' వై...