Switch to English

నాగబాబు కి ఓటు వెయ్యొద్దంటున్న శివాజీరాజా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

గెలుపు ఓటమిలనేవి ఎవరికైనా సహజం. మా అసోసియేషన్ ఇటీవలే ఎన్నికలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆరు వందలకు పైగా మెంబెర్స్ ఉన్న మా అసోసియేషన్ కే నాగబాబు ఏమి చెయ్యలేదు నర్సాపురం కి ఏమి చేస్తాడని శివాజీరాజా అన్నారు. ఇటీవలే జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ప్రెస్మీట్ పెట్టిమరీ శివాజీరాజా ని విమర్శించారు నాగబాబు. జీవిత రాజశేఖర్ లు ఉన్న నరేష్ ప్యానెల్ ను గెలిపించాలని కోరారు. దీనికి కౌంటర్ గా రిటర్న్ గిఫ్ట్ సమాధానం గా శివాజీరాజా ఆదివారం హోటల్ ఉలవచ్చారులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మీడియా తో ఆయన మాట్లాడుతూ… చిరంజీవి గారు నాకు 30 ఏళ్ల నుంచీ నాకు తెలుసు. ఆయన మా లాంటి వారందరికీ ఆదర్శం. ఆయన నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య. ఆయన్ని మేము దేవుడు లాగా కొలుస్తాము. పవన్ కళ్యాణ్ అన్నా కూడా నాకు చాలా అభిమానం. ఆయనలో ఒక విజన్ ఉంది, ఒక డేర్ ఉంది. వీరిద్దరి మధ్య పుట్టిన నాగబాబు కి ఏ విజన్ లేదు. ఏ రకంగాను ఆదర్శంగా తీసుకోడానికి పనికిరాడు. నేను సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. అతను అలా కాదు. ఏ రకంగా నర్సాపురం వెళ్లి ఓట్లు అడుగుతాడు
అని ధ్వజమెత్తారు. నువ్వు ఎవరినైతే నా వాళ్ళు అని గెలిపించావో ఈ రోజు వాళ్ళు నిన్ను , ని పార్టీ ని ఏమంటున్నారు. 30 ఏళ్ళ నుంచి మెగాస్టార్ ని మిమ్మల్ని నమ్మిన మేము పరాయివాళ్ళం అయిపోయామా!

600 మంది ఉన్న మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే మా అసోసియేషన్ కు ఏమి చెయ్యలేదు. లక్షలాది ప్రజాలున్న నర్సాపురానికి ఏమి చేస్తావు. ఏనాడైనా నర్సాపురం వెళ్ళారా కనీసం దాని బోర్డర్స్ తెలుసా. ఏనాడైనా అక్కడి ప్రజలకు ఏదైనా చేసారా. పిల్లి కి బిచ్చమ్ కూడా పెట్టని నువ్వు ఏ విధంగా అక్కడ కు వెళ్లి ప్రజల్ని ఓట్ వేయమని అడుగుతున్నావ్ అని అన్నారు. నీ ప్రసంఘాలన్నీ వింటున్నాం కులాలను రెచ్చగొట్టేవిధంగా ఎందుకు మాట్లాడుతున్నావ్. నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి. అంతే కానీ కులాలను రేచ్చగొట్టొద్దు అని అన్నారు.

2 COMMENTS

  1. 756654 80493Greetings! Quick question thats completely off subject. Do you know how to make your website mobile friendly? My site looks weird when browsing from my apple iphone. Im trying to discover a template or plugin that may be able to correct this problem. In case you have any suggestions, please share. With thanks! 110226

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...