Switch to English

పవన్ కళ్యాణ్ మొదటి ఛాయస్, తర్వాతే చిరు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాల గాలి తెలుగు సినిమాలపై ఎక్కువగానే వినిపిస్తోంది. ఇప్పటికే పలు మలయాళ సినిమాలను తెలుగులో రీమేక్ చేయడానికి రైట్స్ కొనుగోలు చేసుకుంటున్నారు. ఆ లిస్టులో ఉన్న రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘డ్రైవింగ్ లైసెన్స్’. ఈ సినిమా రీమేక్ రైట్స్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం హీరోగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగానూ భారీ చిత్రాలను నిర్మించే పనిలో ఉన్నాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ మొదట ఈ సినిమా కోసం వెంకటేష్ ని అనుకున్నప్పటికీ అది అనుకున్న స్థాయిలో ముందుకెళ్ళలేదు. దాంతో ఈ సినిమా రీమేక్ లో కూడా మెగాస్టార్ చిరంజీవినే హీరోగా అనుకుంటున్నారని ఇదివరకే తెలిపాము. ప్రస్తుతం దానికి తగినట్టు కథా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇది కాసేపు పక్కనపెట్టి కాస్త వెనక్కి వెళితే.. ఈ సినిమా రిలీజైన మొదట్లో ఓ టాప్ ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందని భావించి, పవన్ కళ్యాణ్ కి మెసేజ్ పంపారట.. సార్ డ్రైవింగ్ లైసెన్స్ సినిమా ఒకసారి చూడండి మీ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుందని.. కానీ పవన్ కళ్యాణ్ అప్పటికే పలు సినిమాలు కమిట్ అవ్వడం, అలాగే రాజకీయంగానూ బిజీగా ఉండడం వలన అది ముందుకు వెళ్ళలేదు.

ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి రామ్ చరణ్ చేతికి రావడం, రామ్ చరణ్ కూడా పలువురు హీరోలని అనుకున్న తర్వాత చివరికి చిరునే ఫిక్స్ అవ్వడం యాదృచ్ఛికమే అయినా, అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా మెగా ఫామిలీ దగ్గరే ఈ సినిమా ఆగింది. డ్రైవింగ్ లైసెన్స్ సినిమా ఒక సూపర్ స్టార్డం ఉన్న హీరోకి, హీరోని అమితంగా ఇష్టపడే అభిమానికి మధ్య జరిగిన గొడవ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అనేదే కథ.

4 COMMENTS

  1. 370651 123622To your organization online business owner, releasing an essential company could be the bread so butter inside of their opportunity, and choosing a wonderful child care company often means the particular between a victorious operation this really is. how to start a daycare 778596

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...