Switch to English

అమరావతి పోరాటంలో పవన్ పోరాటం ఎలా ఉండబోతుంది?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

అమరావతి రాజధానిని తరలించేందుకు జగన్ సర్కార్ అన్ని రకాల ఎత్తులు వేస్తున్నది. ఎలాగైనా సరే రాజధానిని తరలించేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతున్నది. కార్యనిర్వాహక రాజధానిని ఏప్రిల్ నాటికి విశాఖకు తరలించాలని ట్రై చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు వెళ్తున్నది జగన్ సర్కార్. రాజధానిని ముక్కలు చేసేందుకు వీలు లేదని, తరలించేందుకు ఒప్పుకోబోమని చెప్పిన తెలుగుదేశం పార్టీ, జగన్ సర్కార్ ను అడ్డుకోవడంలో విఫలం అయ్యింది.

పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తనదైన రోల్ ను ప్లే చేసేందుకు సమయాత్తం అవుతున్నారు. జగన్ ఎన్ని ఎత్తులు వేసినా, ఒకవేళ పట్టుబట్టి కార్యనిర్వాహక రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించినా, అది తాత్కాలికమే అని, త్వరలోనే తిరిగి అమరావతికి వస్తుందని అంటున్నారు. అమరావతికి రాజధానిని తీసుకొస్తామని, ఇంకా చెప్పాలి అంటే అసలు రాజధాని మార్పు ఉండబోదని అంటున్నారు.

పవన్ బీజేపీతో చేతులు కలిపిన తరువాత ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత నిజమేమోనని అనిపిస్తోంది. రాజధానుల మార్పు అన్నది రాష్ట్రాల చేతుల్లో పని అయినప్పటికీ, కేంద్రం నుంచి ఇప్పటికే ఒక రాజధానికి కొంత నిధులు సమకూరాయి. ఇప్పుడు అక్కడి నుంచి మార్చి వేరే చోటికి తీసుకెళ్లాలి అంటే అది కుదరని పని. ఒకవేళ మారిస్తే దానికి తగిన నిధులు ఉండాలి. అసలే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు రాష్ట్రంపై ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రాజధానిని మారిస్తే దాని వలన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై భారం పడుతుంది.

ప్రస్తుతం రాష్ట్రానికి ఆదాయం కూడా లేదు. ఈ సమయంలో ఎవరైనా సరే రాష్ట్రానికి ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. కానీ, జగన్ మాత్రం దానికి విరుద్ధంగా చేస్తున్నారు. అయితే, రాష్ట్రంలో వైకాపాకు ప్రజలు మెజారిటీ ఇవ్వడంతో ప్రతిపక్షాలు ఏమి చేయలేని పరిష్టితుల్లో పడిపోయాయి. బాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మిగిలిన ప్రత్యామ్నాయం పవన్ ఒక్కరే. పవన్ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దూకుడుగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. అసలే పార్టీపై ఇప్పటికే బ్యాడ్ గా ప్రచారం జరుగుతున్నది. పార్టీ మనుగడను కాపాడుకుంటూ, పార్టీని రాష్ట్రంలో బలం పుంజుకునే విధంగా చేయడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...