Switch to English

రైతులు చనిపోతుంటే.. అది ‘వార్త’ కాదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,388FansLike
57,764FollowersFollow

మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ కారణంగా ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరోపక్క, కాన్వాయ్‌లోని మంత్రి వాహనం స్వల్ప ప్రమాదానికి గురయ్యింది.. ఈ ప్రమాదంలో మంత్రిగారికి స్వల్పంగా గాయాలయ్యాయట. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార పత్రిక, ఛానెల్‌లో వచ్చిన వార్త, ‘మంత్రి కారుకి ప్రమాదం.. మంత్రిగారికి స్వల్ప గాయాలు..’ అని. ఓ వ్యక్తి చనిపోయాడన్న వార్తని కవర్‌ చేయడానికి కూడా సదరు మీడియా సంస్థ ఆసక్తి చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.

రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగ కార్మికులు ప్రాణాలు కోల్పోతే.. అది ‘డ్రామా’గా సాక్షి మీడియా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అభివర్ణించిన విషయం విదితమే. ఇక, రాజధాని అమరావతిలో రైతులు ప్రాణాలు కోల్పోతోంటే, దాన్నీ అధికార పార్టీతోపాటు సాక్షి మీడియా వెటకారం చేస్తున్న తీరుని చూస్తూనే వున్నాం.

‘జాగ్రత్త.. ప్రతిపక్షం హత్యలు చేసి, ఆత్మహత్యలుగా ప్రచారం చేసే అవకాశం వుంది..’ అంటూ వైఎస్సార్సీపీ ముఖ్య నేత ఒకరు గతంలో చేసిన వ్యాఖ్యలు.. ప్రజల ప్రాణాల పట్ట ఆ పార్టీకి వున్న చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతున్నాయి. అమరావతిని నాశనం చేస్తున్నారనే ఆవేదన ఓ పక్క.. తమ ఉద్యమాన్ని చిన్న చూపు చూస్తున్నారనే మనోవేదన ఇంకో వైపు.. వెరసి, రాజధానిలో సున్నిత మనస్కుల ప్రాణాలు బలిగొంటున్నాయి.

రోమ్‌ తగలబడిపోతోంటే, నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడో లేదోగానీ.. అమరావతిలో రైతులు ప్రాణాలు కోల్పోతోంటే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాత్రం సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలడం ప్రపంచమంతా చూస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kangana Ranaut: బాలీవుడ్ పై కంగనా పోస్ట్.. వెంటనే డిలీట్ చేసిన...

Kangana Ranaut: బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పై చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్...

Akira Nandhan: మోదీతో అకీరా నందన్.. భావోద్వేగమైన రేణూ దేశాయ్

Akira Nandhan: ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన పవన్ కల్యాణ్ మరునాడే ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు...

MEGA family: ‘అపూర్వ ఘట్టం..’ కళ్లు చెమర్చుతున్న మెగా ఫ్యామిలీ వీడియో

TELUGU BULLETIN SPECIAL STORY MEGA family: ఓ మనిషికి ఎవరెంత భరోసా ఇచ్చినా.. చుట్టూ ఉన్నవారు అభిమానించినా.. సమాజమే ఆత్మీయత చూపినా.. “కుటుంబం” ఇచ్చే భరోసా...

మెగానుబంధం: అన్నయ్య చిరంజీవికి జనసేనాని పాదాభివందనం.!

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సోదరుడు ‘పద్మవిభూషణ్’, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సతీమణి అన్నా లెజ్‌నెవా, తనయుడు...

Chandrika Ravi: సెక్సీ అందాల చంద్రికా రవి.. కుర్రకారుకు నిద్రలు కరువే..

Chandrika Ravi: చంద్రికా రవి.. మత్తు కళ్ల సుందరి.. నాజూకు వంపుల వయ్యారి.. కిక్కెక్కించే అందం.. సెక్సీ సోయగం.. ఇలా ఎన్ని పేర్లైనా పెట్టించగలిగే అందం...

రాజకీయం

Kamal Haasan: ‘గర్వంగా ఉంది బ్రదర్’.. పవన్ కల్యాణ్ కు కమల్ హాసన్ విషెష్

Kamal Haasan: ఏపీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాధించిన అద్వితీయమైన విజయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్నికల్లో ఆయన...

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 12 వ తేదీ ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం...

పవన్ తల్లికి తగ్గ కొడుకు.. అనా భర్తకు తగ్గ భార్య

ప్రతి మగాడి విజయం వెనకా ఒక ఆడది ఉంటుందంటారు. అది తల్లి రూపంలో అయినా సరే..భార్య రూపంలో అయినా సరే. మరే రూపంలో అయినా సరే. ఏ మనిషికైనా గట్టి సపోర్టింగ్ సిస్టం...

వైసీపీ కార్యకర్తలు వర్సెస్ వాలంటీర్లు.. పార్టీ ఓటమికి కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్సీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 'వై నాట్ 175' అన్న నినాదంతో ఎన్నికల్లోకి దిగిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ పరాజయానికి కారణాలు...

Kangana Ranaut: బాలీవుడ్ పై కంగనా పోస్ట్.. వెంటనే డిలీట్ చేసిన నటి

Kangana Ranaut: బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పై చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ దాడి చేయడం కలకలం రేపింది. ఘటనపై...

ఎక్కువ చదివినవి

Elections: భార్య గెలుపు కోసం ఆలయంలో హీరో పొర్లు దండాలు.. వీడియో వైరల్

Radhika Sarath Kumar: 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈక్రమంలో దేశవ్యాప్తంగా అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో ప్రముఖ దక్షిణాది నటి రాధికా...

జాతీయ మీడియాలో ‘పవర్’ సేనాని.! కానీ, జాతి తక్కువ మీడియాలో.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు జాతీయ మీడియాలో మార్మోగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో యువతను కూటమి వైపు తిప్పడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర గురించి, నేషనల్ మీడియా...

పవన్ పై అకీరా స్పెషల్ వీడియో.. షేర్ చేసిన రేణు దేశాయ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తన మాజీ భార్య రేణు దేశాయ్ మరో పోస్ట్ పెట్టారు. తండ్రి మీద ప్రేమతో అకీరా పవన్ కోసం కొన్ని వారాల క్రితమే ఓ స్పెషల్...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైసీపీ ‘ఎగ్జిట్’ అయిపోయినట్లేనా.?

ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకు వచ్చేశాయ్. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలూ తేల్చి చెప్పాయి. ఒకట్రెండు సర్వేలు...

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు 1లక్ష కేజీల బంగారం తరలింపు.. కారణం ఇదే

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు దాదాపు 100టన్నలు (లక్ష కేజీలు) బంగారాన్ని తరలించింది ఆర్బీఐ (RBI). వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం.. కొన్ని నెలల కసరత్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక...