Switch to English

బ్రేకింగ్ న్యూస్: రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ వాయిదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా దశ, దిశా మార్చడమే కాకూండా ప్రపంచ సినిమాకి ఇండియన్ సినిమా రేంజ్ ని పరిచయం చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ‘బాహుబలి’ తర్వాత ఏం చేస్తారా అని ఎదురు చూస్తున్న టైంలో ఆయన ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాకి శ్రీకారం చుట్టారు. యంగ్ టైగర్ ఎన్.టి. ఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో చేస్తున్న ఈ సినిమాకి ‘ ఆర్.ఆర్.ఆర్’ అనేది వర్కింగ్ టైటిల్.

స్వాతంత్య్ర సమరయోధులైన అల్లూరి సీతారామరాజు – కొమరం భీమ్ నిజ జీవిత పాత్రలతో కల్పిత కథగా వస్తున్న ఈ సినిమా షూట్ మొదలు కాకముందే 2010 జూలై 30న సినిమాని రిలీజ్ చేస్తామని రాజమౌళి అనౌన్స్ చేశారు. రాజమౌళి డేట్ అనౌన్స్ చెయ్యడం అది వాయిదా పడడం బాహుబలి విషయంలో చాలా కామన్ అయ్యింది. విజువల్స్ ఎఫెక్ట్స్ ఎప్పటికి రెడీ అవుతాయో పర్ఫెక్ట్ గా అంచనా వేయకపోవడం వల్ల ఆ తప్పిదం జరిగింది. కానీ ఈ సారి అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని దిగినా  ‘ఆర్.ఆర్.ఆర్’ వాయిదా పడక తప్పడం లేదు.

దానికి కారణం ఇప్పటి వరకూ ప్లాన్ చేసిన షెడ్యూల్స్ అనుకున్న దానికన్నా తక్కువ జరగడం. మొదట షూట్ లో రామ్ చరణ్ కి గాయం అవ్వడం, ఆ తర్వాత రామ్ చరణ్ సైరా ప్రమోషన్స్ లో బిజీగా ఉండడం లాంటి వల్ల సినిమా షూటింగ్ అనుకున్న విధంగా జరగడంలేదు.

హిందీలో కూడా భారీగానే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మొదట ఈ సినిమా వస్తుందని హిందీలో ఏ సినిమా రిలీజ్ పెట్టుకోలేదు. కానీ ఈ చిత్ర షూట్ లేట్ అవుతుంది, అలాగే వాయిదా పడే అవకాశం ఉందని తెలుసుకున్న హిందీ నిర్మాతలు ఆ డేట్ కి వేరే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కార్తీక్ ఆర్యన్ నటించనున్న ‘భూల్ బులయ్య 2′ ని 2020 జులై 31న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. మరికొన్ని రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పక్కాగా  ఆర్.ఆర్.ఆర్’ వాయిదా పడుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

మరి ఇక నుంచైనా రాజమౌళి షెడ్యూల్స్ బ్రేక్ లేకుండా కంటిన్యూగా జరిపి ఆన్ టైం రిలీజ్ చేస్తారా లేక వాయిదా వేసుకోవడమే బెటర్ అని ఫిక్స్ అవుతారో చూడాలి. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండేలా 5 భాషల్లో విడుదలయ్యేలా షూట్ చేస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...