Switch to English

‘సాహో’తో ‘సైరా’.. తెలుగోడి సత్తా చాటాల్సిందేరా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కాస్త గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌పైనా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి ‘సాహో’ అయితే, ఇంకొకటి ‘సైరా నరసింహారెడ్డి’. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సాహో’ సినిమాపై ఆల్రెడీ బజ్‌ ఓ రేంజ్‌లో విన్పిస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ని ముంబైలో నిర్వహించాక ఈక్వేషన్స్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, మెగాస్టార్‌ చిరంజీవిని రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కలవడం.

‘సాహో’ ట్రైలర్‌ విడుదలయ్యాక చిరంజీవి తనను అభినందించారనీ, ఆ తర్వాత తాను చిరంజీవితో మాట్లాడినప్పుడు చాలా ఇన్‌స్పయిరింగ్‌గా అనిపించిందనీ ప్రభాస్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే. అయితే, సోషల్‌ మీడియాలో మాత్రం ప్రభాస్‌ అభిమానులకీ, మెగా అభిమానులకీ మధ్య ‘రచ్చ’ ఓ రేంజ్‌లో జరుగుతోంది. చాలా దారుణమైన కామెంట్స్‌ని చిరంజీవి మీద ప్రభాస్‌ అభిమానులు విసురుతున్నారు. దానికి కౌంటర్‌ ఇచ్చే క్రమంలో మెగా అభిమానులు కూడా హద్దులు దాటుతున్న మాట వాస్తవం.

అయితే, ఇకపై అలాంటి ‘చెత్త కామెంట్లు’ సోషల్‌ మీడియాలో కన్పించకపోవచ్చు. ఎందుకంటే చిరంజీవి – ప్రభాస్‌ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు మరి.! నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరో కూడా ఇంకో హీరో సినిమా ఫ్లాపవ్వాలని కోరుకోడు. అంతిమంగా అన్ని సినిమాలూ విజయం సాధిస్తేనే, తెలుగు సినిమా గౌరవం పెరుగుతుందని అందరూ భావిస్తారు.

తెలుగు సినిమా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని శాసించే స్థాయికి చేరింది. అది కొనసాగాలంటే, తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చే ప్రతి పెద్ద సినిమా.. బాలీవుడ్‌లోనూ సత్తా చాటాలి. ఈ క్రమంలో ‘సాహో’, ‘సైరా నరసింహారెడ్డి’ ఆల్రెడీ రేసులోకి వచ్చేశాయి. వచ్చే ఏడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎలాగూ వుంటుంది. ‘సాహో’ అయినా, ‘సైరా’ అయినా, ఇంకొకటైనా.. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటితే, మన తెలుగోడి సత్తానే కదా.. ప్రపంచానికి తెలిసేది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...