Switch to English

‘అందుకే నిద్ర లేవగానే సావిత్రి ఫోటో చూస్తాను’: మెగాస్టార్ చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అలనాటి నటి సావిత్రి సినిమా ప్రస్థానాన్ని ఆధారంగా చేసుకుని ‘సావిత్రి క్లాసిక్స్’ పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ‘పద్మ విభూషణ్’ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ.. సావిత్రి తో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

‘ మా నాన్నకి సావిత్రి అంటే ఎంతో అభిమానం. ఆయనతో కలిసి ఆ మహానటి సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అలా తెలియకుండానే చిన్నప్పటినుంచి ఆమె మీద అభిమానం ఏర్పడింది. నా మొదటి సినిమా ‘పునాది రాళ్లు’ షూటింగ్ సమయంలో తొలిసారి ఆమెని నేరుగా కలిసే అవకాశం వచ్చింది. షూటింగ్ విరామ సమయంలో డాన్స్ చేయమని అడిగేవారు. నా డాన్స్ చూసి ఆమె చప్పట్లు కొడుతూ ఉంటే గర్వంగా అనిపించేది. ఆమెతో రెండు సినిమాలు చేశాను. నటన పరంగా ఎన్నో విషయాలు ఆమె నుంచి నేర్చుకున్నాను. సావిత్రి ఆశీస్సులే నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచాయని నమ్ముతున్నాను. అందుకే రోజు నిద్ర లేవగానే ఆమె ఫోటోనే చూస్తాను. అలాంటి నటి మీద రాసిన పుస్తకం నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

‘సావిత్రి నటన తెలియాలంటే ఆ ఒక్క పాట చూస్తే చాలు’

‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ… ‘ సావిత్రి గురించి తర్వాత తరాలకు తెలిసేలా పుస్తకాన్ని రచించిన సంజయ్ కిషోర్ కి, ఆ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఇంత మంచి కార్యక్రమం జరగడానికి కారణమైన మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు. నేను నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలో నా నటన బాగుందని ఎవరైనా ప్రశంసిస్తే సంతోషించే వాడిని. నటన మెరుగుపరచుకోవడానికి నేను సావిత్రి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అందులో భాగంగా డాక్టర్ చక్రవర్తి సినిమాలోని ‘నువ్వు లేక వీణ’ పాటని ఎన్నోసార్లు చూశాను. అందులో ఆమె పలికించే హవ భావాలకి నేను పెద్ద అభిమానిని. ఆ ఒక్క పాట చాలు ఆమె నట శిఖరం అని చెప్పడానికి. ఎస్వీ రంగారావు-సావిత్రి కలిసి నటించిన సినిమాలు నటనాపరంగా చాలా నేర్చుకున్నాను. ఆ సినిమాల్లో వాళ్ళిద్దరూ పోటీపడి నటించేవారు. అంతటి నటి గురించి తర్వాత తరాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...