Switch to English

Vijay: విజయ్ @68 సినిమా టైటిల్స్ పై ప్రచారం..! క్లారిటీ ఇచ్చిన నిర్మాత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

Vijay: తమిళ అగ్ర నటుడు విజయ్ (Vijay) ప్రస్తుతం వెంకట్ ప్రభు (Venkat prabhu) దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. దళపతి 68గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో శరవేగంగా జరుగుతోంది. మీనాక్షి చౌదరి (Meenakshi chowdary) హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో విజయ్ ను వింటేజ్ లుక్ చూపిస్తారని తెలుస్తోంది. ఇందుకు ‘డీ ఏజ్ నింగ్’ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాపై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా టైటిల్ గురించి పలు వార్తలు రావడంతో నిర్మాత అర్చన కల్పతి క్లారిటీ ఇచ్చారు.

‘సినిమా టైటిల్ బాస్, పజిల్ అంటూ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజం లేదు. సినిమా టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. వెంకట్ ప్రభు డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ నేపథ్యం ఎక్కువగా ఉంటుంది. కథానుసారం టైటిల్ నిర్ణయిస్తా’మని ట్వీట్ చేశారు. సినిమాలో విజయ్ డబుల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. విజయ్ ఇటివలే లియోతో పలకరించగా.. వెంకట్ ప్రభు తెలుగులో నాగచైతన్యతో కస్టడీ సినిమా తెరకెక్కించారు.

200 COMMENTS

  1. Hi there I am so glad I found your blog page, I really found you by
    error, while I was browsing on Bing for something else, Anyhow I am here
    now and would just like to say thanks for a fantastic post and a all round exciting blog (I also love the theme/design), I don’t have time to read it all at the moment but
    I have saved it and also added in your RSS feeds, so when I have time I will be back
    to read much more, Please do keep up the fantastic jo.

  2. Make a comparison among the funding options is certainly
    an additional way to make your search for the loan option better and more
    fruitful. Headlines say that nations are mired in debts, and editorials criticize the “irresponsible borrowers”, “reckless lenders” and even today’s
    “consumerist culture” is sometimes held responsible for it.
    What better way to reminisce about your childhood than by watching classic Christmas movies.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

రాజకీయం

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

ఎక్కువ చదివినవి

Pavithra Gowda: ‘దర్శన్ కు చెప్పి తప్పు చేశా’.. అభిమాని హత్యపై నటి పవిత్రా గౌడ

Pavithra Gowda: కన్నడ హీరో దర్శన్ (Darshan) అభిమాని హత్య కేసులో అరెస్టు కావడం కన్నడనాట సంచలనం రేపింది. దీనిపై హత్య కేసులో ప్రధాన నిందితురాలైన నటి పవిత్ర గౌడ (Pavithra Gowda)...

Sreeleela: మళ్లీ శ్రీలీల హవా..! వరుస సినిమాలు.. బిజీ బిజీ..

Sreeleela: ఏడాది క్రితం తెలుగులో శ్రీలీల (Sreeleela) రేంజ్ చూస్తే మరో రెండు-మూడేళ్లు ఆమె కొత్త సినిమాలకు దొరకడం కష్టమనే మాట వచ్చింది. రవితేజ ధమాకాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నిర్మాతలు...

పోయినోళ్ళంతా మంచోళ్ళే.! రామోజీ కూడా అంతే.!

పెద్దలు ఓ మాట చెబుతుంటారు.. ‘పోయినోళ్ళంతా మంచోళ్ళే’ అని.! అలాగని, పోయినోళ్ళంతా మంచోళ్ళే అవ్వాలనే రూల్ ఏమీ లేదు. కాకపోతే, ‘పోయారు’ కదా, వాళ్ళ గురించి ‘మంచి’ మాట్లాడుకోవడం బెటర్.! వాళ్ళు చేసిన...

Pawan Kalyan: మంత్రి పవన్ కల్యాణ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ సురేఖ

Pawan Kalyan: ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎంతోపాటు పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మరిది సాధించిన ఘన విజయానికి గుర్తుగా అత్యంత...

విజయసాయి రెడ్డి బెదిరింపులు ‘విలీనానికే’ సంకేతమా.?

చింత చచ్చినా పులుపు చావలేదన్నది వెనకటికి ఓ నానుడి వుంది.! వైసీపీకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర పరాజయం ఎదురయ్యింది ఇటీవలి ఎన్నికల్లో. ‘వై నాట్ 175’ అని బీరాలు పలికితే, జస్ట్...