Switch to English

మార్పులు.. సగానికిపైనే.! వైఎస్ జగన్ అయోమయానికి సంకేతమిది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

ప్రజలకు అన్నీ చేశాం.! మళ్ళీ మనల్నే ఎందుకు గెలిపించరు.? చాలా చాలా మేలు చేసేశాం కాబట్టి, ఆ చేసిన పనులు చెప్పుకుంటే సరిపోతుంది.. మనమే గెలుస్తాం.. ఈసారి మరింత ఘనంగా.!

గతంలో వైసీపీ ఎమ్మెల్యేలతో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలివి.! 2019 ఎన్నికల్లో 151 మంది సీట్లు గెలుచుకున్నాం కాబట్టి, ఇంకాస్త కష్టపడితే 175 సీట్లూ గెలిచేస్తామని పార్టీ ముఖ్య నేతలకు వైఎస్ జగన్ అప్పట్లో దిశా నిర్దేశం చేశారు.

‘నేనైతే క్యాలెండర్ ప్రకారం బటన్లు నొక్కుకుంటూ వెళుతున్నాను. జరిగిన మేలుని మీరు జనాలకి చెప్పడం, వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవడం పెద్ద పనేమీ కాదు..’ అంటూ వైఎస్ జగన్, ఎమ్మెల్యేలకు ఉపదేశాలూ చేసిన సంగతి తెలిసిందే.

కానీ, కింది స్థాయిలో పరిస్థితులు చాలా భిన్నంగా వున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో జనాల జేబుల్లోకి డబ్బులు వెళుతున్నాయ్ సరే.. కానీ, ధరల పెంపుతో, వారి జేబులకు చిల్లులు అదనంగా పెడుతున్నదీ వైఎస్ జగన్ సర్కారే కదా.

మద్యం ధరల దగ్గర్నుంచి, పెట్రో ధరల వరకు.. వాట్ నాట్.. అన్నీ వాయింపే.! విద్యుత్ ఛార్జీల వ్యవహారం మరింత దారుణం.! రోడ్లేమో నరకం. చెప్పుకుంటూ పోతే చాలానే. ఇవన్నీ, ఖచ్చితంగా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉద్యోగులు మంట మీదున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా.? అని ఎదురుచూస్తున్నారు.

చివరికి వైసీపీ కార్యకర్తలైన వాలంటీర్లు సైతం సంతోషంగా కనిపించడం లేదాయె.! అన్నిటికీ మించి, ఎమ్మెల్యేల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే నమ్మకం లేకుండా పోయింది. అందుకే, అభ్యర్థుల మార్పు.!

ప్రభుత్వం అంత గొప్పగా అన్నీ చేసేస్తే, ఎమ్మెల్యేల పనితీరు అనేది పరిగణనలోకి కూడా రాదు.! అభ్యర్థుల్ని మార్చడమంటే, ప్రభుత్వ పనితీరు మీదనే ముఖ్యమంత్రికి నమ్మకం లేనట్టు. తమ మీద ముఖ్యమంత్రికి నమ్మకం లేకపోవడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఇంతటి అయోమయంతో అధినేత వుంటే, పార్టీ బతికి బట్టకట్టడం కష్టం..’ అని వైసీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

రాజకీయం

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఎక్కువ చదివినవి

Modi-Meloni: మోడీ-మెలోనీ సెల్ఫీ.. మళ్లీ ట్రెండింగ్ లోకి ‘మెలోడి’ హ్యాష్ ట్యాగ్

గతేడాది డిసెంబర్లో దుబాయ్ లో జరిగిన ‘కాప్28’ సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ – ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దిగిన సెల్ఫీ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వారి...

మెగా పవర్: అన్నయ్యకి తమ్ముడు ఇచ్చే గౌరవం ఇది.!

తల్లి దూరంగా వెళ్ళిపోయింది.. చెల్లెలు కంటతడి పెట్టి మరీ, అన్నకి దూరమయ్యింది.! కాదు కాదు, తల్లిని తరిమేశాడు.. చెల్లిని గోడకేసి కొట్టాడు.. ఇదీ ఓ కుటుంబంలోని అన్న అరాచకం.! ఇంకో కుటుంబం వుంది. అన్నయ్యకు...

పవన్ కళ్యాణ్ పదవీ ప్రమాణ స్వీకారం.! జనసేన శ్రేణుల్లో అసంతృప్తి.!

వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సందడి చేయడం.. ‘పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా పదవీ ప్రమాణ...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

CM Chandrababu: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు (CM Chandrababu) గురువారం సాయంత్రం 4.41గంటలకు బాధ్యతలు స్వీకరించారు. నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం అమరావతికి చేరుకున్నారు....