Switch to English

బండ్ల గణేష్ సమర్పించు.! ఆ ఇంట్లో నీలి చిత్రాలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ఒకింత సీరియస్ ఆరోపణలే చేశాడు సోషల్ మీడియా వేదికగా.. అదీ ఓ మీడియా సంస్థ అధనేత మీదా, ఆ మీడియా సంస్థలోని రాతలపైనా.! కడుపు మండిపోయి వుంటుంది.. అందుకే, బండ్ల గణేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడేమో.. అన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.

గత కొద్ది రోజులుగా ‘గురూజీ’పై బండ్ల గణేష్ సెటైర్లు వేస్తున్నాడు సోషల్ మీడియా వేదికగా. ఈ వ్యవహారంపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా బండ్ల పావులు కదుపుతున్నాడా.? అన్న అనుమానాలు కలిగేలా, ఓ సెక్షన్ మీడియా వ్యవహరిస్తోంది.

ఏమయ్యిందోగానీ, బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.. అభిమానిస్తాం.. ప్రేమిస్తాం.. అలుగుతాం.. అంతా మా ఇష్టం.. మీకేంటి బాధ.? అంటూ ఓ మీడియా సంస్థ మీద మండిపడ్డాడు.

‘నువ్వు మనిషివైతే నీకు సిగ్గు శరం వుంటే.. నువ్వు తినేది అన్నమే అయితే.. ఒక్కసారి ప్రత్యక్షంగా నాకు కనపడు.. నీలి వార్తలు రాసుకునే నీ బతుకు.. నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు జరుగుతున్న నీలి చిత్రాల గురించి చూసుకోరా బఫూన్ కొడకా..’ అంటూ బండ్ల గణేష్ ట్వీటేశాడు.

నిజానికి, చాలా తీవ్రమైన ఆరోపణ ఇది. సదరు మీడియా సంస్థ అధినేత ఇంట్లో ‘నీలి చిత్రాల వ్యవహారం జరుగుతోందా.?’ అన్న ప్రశ్నకు బండ్ల గణేష్ ఆస్కారం కల్పించాడు మరి.! సదరు మీడియా సంస్థని బ్యాన్ చేసెయ్యమని కూడా పిలుపునిస్తున్నాడు పరిశ్రమ పెద్దలకి. కానీ, జరిగే పనేనా.?

మెగా కాంపౌండ్ అంటే సదరు మీడియా సంస్థకి అస్సలు గిట్టదు. మహేష్ విషయంలో ఇటీవలే వివాదాస్పద రాతలు రాసి, మహేష్ అభిమానులతో చీవాట్లు తిన్నారు. ఎన్టీయార్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.. ఇలా అందరి విషయంలోనూ అదే పైత్యం. ‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ మీద కూడా ఏడుపు.!

అందుకేనేమో, బండ్ల గణేష్‌కి బాగా మండింది.. గట్టిగా ఏసుకున్నాడు.!

1 COMMENT

  1. Comments of AP speaker, Sri Tammineni Sitaram on Chandra Babu garu and his Z+ security created shock waves. 😲 Is it YCP Govt’s intention to bump off ex-CM Naidu! Coming from speaker the remarks are shocking and will lead to serious consequences.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎక్కువ చదివినవి

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...