Switch to English

Jr Ntr Birthday specials: జోనర్ ఏదైనా అదే జోరు.. వరుస హిట్లతో జూనియర్ ఎన్టీఆర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Jr Ntr Birthday specials: కెరీర్లో ఎత్తుపల్లాలు ఏ నటుడికైనా సహజమే. జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాంటి పరిస్థితి చూసిన హీరోనే. అయితే.. కెరీర్ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి కావల్సిన ఒక్క సినిమా కోసం చూశాడు ఎన్టీఆర్. తనలోని ఎనర్జీని మొత్తం బయటకు తీసేలా చేసి హిట్ కొట్టిన ఆ సినిమా టెంపర్. పూరి జగన్నాధ్ తొలిసారి వేరే రచయిత (వక్కంతం వంశీ) కథను తెరకెక్కించి ఎన్టీఆర్ లోని ఫుల్ యాక్షన్ ను బయటకు తీశాడు. నెగటివ్ షేడ్స్ నుంచి పాజిటివ్ యాంగిల్ లోకి మారే హీరో కథలో ఎన్టీఆర్ నటించాడు. జీప్ వద్ద నిలబడి గన్ స్టయిల్ గా తిప్పే సన్నివేశం, పోలిస్ స్టేషన్ సీన్, క్లైమాక్స్ లో నట విశ్వరూపమే చూపాడని చెప్పాలి. అక్కడి నుంచి ఎక్కిన హిట్ ట్రాక్ కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది.

మాస్ & క్లాస్ పాత్రల్లో..

సుకుమార్ దర్శకత్వంలో సినిమా అంటే స్కూలుకెళ్లి పాఠాలు నేర్చుకున్నట్టే. నాన్నకు ప్రేమతో సినిమాతో అదే జరిగింది. ఎమోషన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ కు ఎంత పట్టుందో నిరూపించిన సినిమా. తమ పరిస్థితికి కారణమైన వ్యక్తిని తెలివిగా ఢీకొట్టే పాత్రలో ఎంతో స్టయిలిష్ గా నటించి క్లైమాక్స్ లో తన పెర్ఫార్మెన్స్ తో సినిమాను రక్తి కట్టించాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాలో కూడా యూత్ ని ప్రభావితం చేసే పాత్రలో నటించి మెప్పించాడు. పర్యావరణంపై అవగాహన కల్పించే సున్నితమైన వ్యక్తి.. వ్యవస్థలో చెడుపై తిరగబడే పవర్ ఫుల్ పాత్రలో ఫ్యాన్స్ ఆడియన్స్ ను మెప్పించాడు. ఎమోషన్స్, సెంటిమెంట్ సన్నివేశాల్లో తనకున్న పట్టును ఈ సినిమాతో మరోసారి చూపాడు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఫుల్ మాస్ కథలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.

త్రిపాత్రాభినయం & అచ్చొచ్చిన రాయలసీమ..

ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా జైలవకుశ. మాస్, అమాయత్వం, కామెడీ పాత్రల్లో ఎన్టీఆర్ తన పెర్ఫార్మెన్స్ పవర్ ఏంటో చూపాడు. కోరమీసంతో చేసిన పవర్ ఫుల్ పాత్ర ఎన్టీఆర్ కు ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తన మార్క్ కామెడీ టైమింగ్, అమాయకంగానూ నటించాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్సే అయింది. సినిమా ప్రారంభంలోనే వచ్చిన భారీ యాక్షన్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ కాదు.. వీరరాఘవుడే కనిపిస్తాడు. ఎంతో పవర్ ఫుల్ పాత్రను సినిమా ఆద్యంతం తనదైన నటనతో మెప్పించాడు. అచ్చొచ్చిన రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ తన మార్క్ మాస్ ఏంటో చూపించి తన సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...