Chiranjeevi: చిరంజీవిని టాలీవుడ్ కి తిరుగులేని నెంబర్ వన్ హీరోగానే కాకుండా మెగాస్టార్ గా అప్రతిహత మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. ఇటివల రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తూండటంతో గ్యాంగ్ లీడర్ ను 4కె టెక్నాలజీలోకి మార్చి నేడు విడుదల చేశారు.
మెగాస్టార్ మాస్ ప్రభంజనాన్ని ప్రేక్షకులు 32ఏళ్ల తర్వాత మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే.. క్వాలిటీ విషయంలో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా మొదటి 15 నిమిషాలు. సెన్సేషన్ సృష్టించిన టైటిల్ సాంగ్ పూర్తిగా క్వాలిటీ మిస్ అయి బ్లర్ గానే అనిపించింది. విలన్లతో డైరక్ట్ అయ్యే బిలియర్డ్స్ సన్నివేశం దాదాపు కట్ అయిపోయి చివరలో చిరంజీవి డైలాగులు మాత్రమే ఉండటం నిరుత్సాహపరిచిందనే చెప్పాలి.
అక్కడక్కడా ఫిల్మ్ క్వాలిటీని మార్చలేకపోయి, కొన్ని సన్నివేశాలు కట్ అయ్యాయి. ఇంకా కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే ఈ సన్నివేశాలు కూడా ఉండేవని చెప్పొచ్చు. ఏమైనా.. లేటెస్ట్ టెక్నాలజీలో పాటలు, రికార్డింగ్ అన్నీ బాగా కుదిరాయి. 4కె క్వాలిటీలో గ్యాంగ్ లీడర్ అద్భుతంగా వచ్చింది.
I know this website offers quality dependent articles or reviews
and other data, is there any other web site
which presents such things in quality?
50532 904345Wanted posting. Loads of superb writing here. I wish I saw it identified the internet site sooner. Congrats! 127600
582001 694933I see something genuinely special in this website . 388192
846399 434937Where else may anybody get that type of information in such a perfect method of writing? 972273
As the admin of this site is working, no
doubt very shortly it will be renowned, due to its quality contents.