Switch to English

ఘనంగా ‘సంతోషం’ ఓటీటీ అవార్డ్స్ వేడుక..! తొలిసారి ఈ కేటగిరీలో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

రెండు దశాబ్దాలకు పైగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తోన్న అధినేత, సినీ నిర్మాత, జర్నలిస్ట్ సురేష్ కొండేటి తొలిసారిగా సంతోషం OTT అవార్డ్స్ ను ఘనంగా నిర్వహించారు. 26న జరగబోతున్న ఫిల్మ్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ ను విజయేంద్ర ప్రసాద్ లాంఛ్ చేయగా.. అల్లు అరవింద్, శ్రీలీల చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 2021,22 లో సినిమాలు, వెబ్ సిరీస్ లో నటించిన నటినటులు, టెక్నీషియన్లను అవార్డులతో సత్కరించారు. అనంతరం..

అల్లు అరవింద్ మాట్లాడుతూ… ‘ఓటీటీకి గుర్తింపు తీసుకురావాలనే సురేశ్ నిర్ణయాన్ని అభినందిస్తున్నా. ఓటీటీ ఎంటర్టైన్ మెంట్లో ఉత్తమైనవి గుర్తించి.. అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమ’ని అన్నారు.

విజయేద్రప్రసాద్ మాట్లాడుతూ… ‘ఓటీటీలో రాసే కథలు చూస్తుంటే.. నాకు షివరింగ్ వస్తోంది. చాలామంది నన్న ఓటీటీలకు కథలు రాయమని అడిగారు. ఓటీటీల్లో రచయితకు అవార్డు వస్తే.. అది నిజమైంద’ని అన్నారు.

మురళి మోహన్ మాట్లాడుతూ.. ‘సంతోషం సురేష్ పత్రిక పెట్టి ఇన్నేళ్లుగా ఇవ్వడం అభినందనీయం. సౌత్ ఇండియన్ అవార్డులు, దక్షిణాది నాలుగు భాషలకు అవార్డులు, ఓటీటీ అవార్డులు కూడా ఇవ్వడం శుభపరిణామం’ అని అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘సినిమా ఇంటికి వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె ఇంటికి వచ్చి.. ఓటీటీలో సినిమా మీరు చేయాలని అడగింది. అనుకోకుండా చేసినా ఓటీటీ ఇంత పేరు తీసుకొస్తుందని అనుకోలేదు. సంతోషం సురేష్‌కు కృతజ్ఞతలు’ అన్నారు.

కార్యక్రమంలో.. సురేశ్ గురించి సాయి కుమార్, ఎస్వీ కృష్ణారెడ్డి, రాజ్‌ తరుణ్‌, శ్రీలీల తదితరులు పాల్గొన్నారు.

2021కి అవార్డులు అందుకున్న వారి వివరాలు..
  • బెస్ట్ వెబ్ సీరీస్.. పరంపర
  • బెస్ట్ యాక్టర్.. సేనాపతి- రాజేంద్ర ప్రసాద్
  • బెస్ట్ డైరెక్టర్.. ప్రవీణ్ కండ్రేగుల (సినిమా బండి)
  • బెస్ట్ డెబ్యూ డైరెక్టర్.. మహేష్ ఉప్పల (ఒక చిన్న ఫ్యామిలీ కథ)
2022కి అవార్డులు అందుకున్న వారి వివరాలు..
  • బెస్ట్ విలన్.. సమ్మెట గాంధీ (రెక్కీ సిరీస్)
  • బెస్ట్ వెబ్ సీరీస్.. నిర్మాత శరత్ మరార్ (గాలివాన)
  • బెస్ట్ యాక్టర్.. రాజ్ తరుణ్ (అహ నా పెళ్ళంట వెబ్ సీరీస్)
  • బెస్ట్ డైరెక్టర్.. శరణ్ కొప్పిశెట్టి (గాలివాన వెబ్ సీరీస్)
  • బెస్ట్ ప్రొడ్యూసర్.. రాహుల్ తమడ, సాయి దీప్ (అహా నా పెళ్ళంట)
  • బెస్ట్ సపోర్టింగ్ మేల్ – సాయి కుమార్ (గాలి వాన వెబ్ సీరీస్)
  • బెస్ట్ సపోర్టింగ్ ఫిమేల్.. చాందిన చౌదరి (గాలి వాన వెబ్ సీరీస్)
  • బెస్ట్ పర్ఫార్మర్ ఫిమేల్.. రాధిక శరత్ కుమార్ (గాలి వాన వెబ్ సీరీస్)
  • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్.. శక్తి కాంత్ (09 హవర్స్ సీరీస్)
  • బెస్ట్ ఎడిటర్.. సంతోష్ కామిరెడ్డి (గాలివాన వెబ్ సీరీస్)
  • బెస్ట్ సినిమాటోగ్రఫీ మనోజ్ రెడ్డి (9 హౌర్స్ వెబ్ సీరీస్)

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్ లో ఫ్యాన్స్

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి చేసిన ఇన్ స్టా రీల్స్, పోస్టులు,...