చాలా నెలల బ్రేక్ తర్వాత సాయి తేజ్ తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టిన విషయం తెల్సిందే. రిపబ్లిక్ రిలీజ్ టైమ్ లో తేజ్ కు బైక్ యాక్సిడెంట్ కావడం, దాదాపు నెల రోజులు హాస్పిటల్ లోనే ఉండటం జరిగాయి. ఈ నేపథ్యంలో కొన్ని నెలల విశ్రాంతి తర్వాత తేజ్ మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టాడు.
కొత్త దర్శకుడు కార్తీక్ దండు రూపొందిస్తోన్న ఒక మిస్టిక్ థ్రిల్లర్ ఇది. భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 5 నుండి ఈ సినిమా కేరళ షెడ్యూల్ మొదలవుతుందిట. ఇది భారీ షెడ్యూల్ అని తెలుస్తోంది. ఇక నవంబర్ ఎండ్ కి చిత్ర షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలన్నది టార్గెట్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
84807 582702I dont believe Ive read anything like this before. So great to find somebody with some original thoughts on this subject. thank for starting this up. This internet site is something that is required on the web, someone with just a little originality. Good job for bringing something new towards the internet! 704323
16208 836912Some truly superb articles on this internet site , thankyou for contribution. 917270
524078 486232The the next time I just read a blog, I actually hope that this doesnt disappoint me approximately brussels. Get real, Yes, it was my option to read, but I truly thought youd have some thing intriguing to say. All I hear is normally a couple of whining about something that you could fix when you werent too busy looking for attention. 42428