Switch to English

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: లవ్ స్టోరీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ ‘ఖుషి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినిమాల్లోకి 1996లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ 2001 వరకూ ఆరేళ్లలో ఏడు సినిమాలు చేస్తే అన్నీ ఒకదానిమించి ఒకటి హిట్లు. వీటిలో హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ ఉన్నాయి. ఈక్రమంలో పవన్ కల్యాణ్ సంపాదించిన పేరు ప్రఖ్యాతులు, క్రేజ్, ఇమేజ్.. ఇంతై ఇంతింతై.. అన్నట్టు పెరిగిపోయాయి.

పవన్ సినిమా చేస్తే హిట్టే అనేంతగా నిర్మాతలకు కొంగు బంగారమే అయ్యారు. అలా.. పవన్ ఇమేజ్ అందుకోవడం ఎవరికైనా సాధ్యమేనా..? అనే రీతిలో హిట్టైన సినిమా ‘ఖుషి’. ఆరు వరుస హిట్లతో తుఫాను హోరులా మోగిపోతున్న పవన్ పేరు ఖుషితో సునామీనే అయ్యింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్. ధియేటర్లు హౌస్ ఫుల్స్. పవన్ మేనియాతో యూత్ ఊగిపోయింది. రాష్ట్రంలోని ధియేటర్లన్నీ కాలేజీలే అయిపోయాయి. జాతరలా ‘ఖుషి’ కలెక్షన్ల కనకవర్షం కురిపించింది.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: లవ్ స్టోరీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ ‘ఖుషి’

గిలిగింతలు పెట్టిన ప్రేమ కథ..

ఖుషితో పవన్ కల్యాణ్ యూత్ కి ఎడిక్టడ్ డ్రగ్ లా మారిపోయారనే మాట అతిశయోక్తి కాదు. పవన్ స్టయిల్, డ్రెస్సింగ్, హెయిర్ స్టయిల్ అన్నీ యూత్ కి పిచ్చెక్కించాయి. మొత్తంగా ఐకనిక్ పర్సన్ అయిపోయారు. అప్పట్లో రాష్ట్రమంతా పవన్ నామజపమే చేసింది.. నేనూ అందులో ఒకడిని అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఖుషిలో పవన్ ఆస్థాయిలో మెప్పించారు.

పవన్-భూమిక మధ్య సింపుల్ లవ్ స్టోరీని ‘ఇగో’ అనే పాయింట్ తో రాసుకున్న తీరు అమోఘం. ఇద్దరు ఫ్రెండ్స్ ప్రేమని గెలిపిస్తూ.. తమ ప్రేమకు వ్యక్తం చేసే క్రమంలో ఇద్దరి మధ్య ఇగో గేమ్, గిల్లికజ్జాలు ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇచ్చింది. ఇద్దరి మధ్యా అల్లరి, కాలేజీ నేపథ్యం, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్, అన్నింటికీ మించి పవన్ స్టైల్ కు ధియేటర్లు హోరెత్తాయి. పవన్-భూమిక కెమిస్ట్రీ.. ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్ అయింది.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: లవ్ స్టోరీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ ‘ఖుషి’

పవన్ పై నమ్మకంతో..

పవన్ పై నిర్మాత ఏఎం రత్నం నమ్మకం ఎంతంటే.. తెలుగు సినిమాలో హిందీ పాట, బెంగాలీ డైలాగులు చెప్పడానికి ఒప్పుకునేంత. ఆ హిందీ సాంగ్ సూపర్ హిట్. తెలుగు ఆడియన్స్ ను బెంగాలీ డైలాగులు ఇబ్బంది పెట్టలేదు. పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీ, మణిశర్మ సంగీతం, ఎస్ జే సూర్య దర్శకత్వ ప్రతిభ సినిమాకు మేజర్ ఎస్సెట్స్. పాటలన్నీ చార్ట్ బస్టర్సే.

తెలుగు సినిమా ప్రేమకథల్లో ఖుషి.. ఉదయం సూర్య కిరణాల వెలుతురులో మంచి కాఫీ ఆస్వాదించినంత ఫీల్ ఇస్తుందంటే అతిశయోక్తి కాదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనంతో 79 కేంద్రాల్లో 100, 8 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఒక లవ్ స్టోరీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనత తెలుగు చలన చిత్ర చరిత్రలో పవన్ కల్యాణ్ కు మాత్రమే సాధ్యమైన ఘనత.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...