Switch to English

రోడ్డున పడ్డ చంద్రన్న.! టీడీపీకి జాకీలేస్తున్న జగనన్న.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎక్కడో ఏదో తేడా కొడుతోందే.! కుప్పంలో అన్నా క్యాంటీన్ కూల్చేయాల్సినంత ఖర్మ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టింది.? ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తోంటే, ఆ కార్యక్రమంలో వైసీపీ నేత ఎందుకు తమ పార్టీ జెండా ఎగరేసినట్లు.?

చాలా ప్రశ్నలున్నాయ్.! తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గంలో ‘గతించింది’ అన్నది వైసీపీ వాదన.! అదే నిజమైతే, టీడీపీని లైట్ తీసుకోవాలి వైసీపీ. కానీ, అలా చేయడంలేదు. ‘కుప్పంలో గెలిస్తే మంత్రి పదవి..’ అంటూ వైసీపీ శ్రేణులకు, స్వాయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు.. అభ్యర్థిని కూడా ఖరారు చేసేశారు.

ఏం, రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా లేనిది, కుప్పం నియోజకవర్గానికే ‘మంత్రి పదవి’ ఆఫర్ ఎందుకు వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించినట్లు.? అంటే, కుప్పం నియోజకవర్గం విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ‘ఇంట్రెస్ట్’ వుందన్నమాట.

సరే, రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, విశాఖలో ఓడిపోలేదా.? అన్నట్టు, ఇప్పుడామె వైసీపీలో లేరు, వైసీపీ గౌరవాధ్యక్షురాలు కూడా కాదు. పార్టీ నుంచి తెలివిగా ఆమెను బయటకు పంపేశారు.. అది వేరే కథ.

చంద్రబాబు కుప్పంలో ఓడిపోతే ఏమవుతుంది.? టీడీపీ దారుణంగా దెబ్బ తింటుంది. ఇప్పుడు మాత్రం టీడీపీ ఏమన్నా బలంగా వుందా.? మరెందుకు కుప్పం విషయంలో వైసీపీకి అంత స్పెషల్ ఆసక్తి.? ఎక్కడో ఏదో అనుమానం రేకెత్తుతోంది కదా.? 60-40 ఒప్పందాల్లో భాగంగా టీడీపీకి వైసీపీ జాకీలేస్తున్నట్లే వుంది. లేకపోతే, చంద్రబాబు రోడ్డున పడి ఆందోళన చేసే స్థాయికి రాజకీయాన్ని ఎందుకు వైసీపీ అధినాయకత్వం దిగజార్చినట్లు.?

ప్రతిపక్ష నేత మీద విపరీతమైన సింపతీ కురవాలని బహుశా వైసీపీ కోరుకుందేమో.! అలా చేయడం వల్ల వైసీపీకి లాభమేంటో.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...