సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆగస్ట్ నుండే షూటింగ్ ప్రారంభమవుతుంది అని అన్నారు కానీ దాని గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ లో ఒకింత అసంతృప్తి నెలకొంది.
ఇది గమనించిన చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ చిత్ర విడుదల తేదీపై అప్డేట్ ఇచ్చింది. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమా ఏప్రిల్ 28, 2023న విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు.
ఈ చిత్ర హీరోయిన్ గా పూజ హెగ్డే నటించనుంది. అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తారు. సెప్టెంబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
519805 80889Thanks – Enjoyed this post, can you make it so I receive an e-mail when you make a fresh post? From Online Shopping Greek 618293
62568 855967I like this web internet site quite a lot, Its a actually nice billet to read and obtain information . 725222
781634 911739A thoughtful insight and concepts I will use on my weblog. Youve clearly spent a great deal of time on this. Thank you! 585994