మంచు విష్ణు నటిస్తోన్న తాజా చిత్రం జిన్నా. పూర్తి స్థాయి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు విడుదలైంది. జిన్నా టీజర్ ను ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషల్లో టీజర్ విడుదల కానుంది.
పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సన్నీ లియోన్ ప్రముఖ పాత్రను పోషించింది. జిన్నా ద్వారా ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఈ సినిమాకు కథను అందించాడు.
వెన్నెల కిషోర్, రఘుబాబు, తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య వంటి ప్రముఖులు ఈ సినిమాలో సాంగ్స్ ను కొరియోగ్రాఫ్ చేసారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ జిన్నాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
497993 474008Was koche ich heute – diese Frage stellen sich tag fuer tag viele Menschen. Und wir haben tag fuer tag die perfeckte Antwort darauf! Besuchen Sie uns auf unserer Webseite und lassen Sie sich von uns beraten . Wir freuen uns auf Sie! 403336
701154 30248Thank you, Ive just been searching for data about this topic for a whilst and yours is the greatest Ive discovered till now. But, what in regards to the conclusion? Are you certain concerning the supply? 854696
366603 843417This internet internet site is my intake , real great layout and perfect subject material . 626631