Switch to English

మెగా అభిమానుల్లో అల్లు అర్జున్ అభిమానులు లేరేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

మెగా అభిమానుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు వేరంటూ నిన్న మొన్నటిదాకా పంచాయితీ నడిచింది. ‘మేమంతా ఒక్కటే.. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిని చేయడం కోసం కృషి చేస్తాం. మేమంతా జనసైనికుల్లా పని చేస్తాం..’ అని మెగా అభిమానులు కుండబద్దలుగొట్టేశారు.

గోతి కాడి నక్కల్లా కాచుక్కుర్చునే బులుగు బ్యాచ్ ఈసారి, మెగా అభిమానుల్లో అల్లు అర్జున్ అభిమానులు వేరంటూ కొత్త పంచాయితీని తెరపైకి తీసుకొచ్చింది. మెగా అభిమానులు విజయవాడలో ఏర్పాటు చేసుకున్న మీటింగ్ సందర్భంగా అల్లు అర్జున్ ఫొటోలు కనిపించలేదట. అద్గదీ అసలు సంగతి.

2019 ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి అండగా నిలిచాడు అల్లు అర్జున్. ఈ విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. సరే, పవన్ కళ్యాణ్ ఎవర్నీ రాజకీయంగా తన వెంట నడవమని కోరరు. అది వేరే సంగతి. చరణ్ అయినా, అల్లు అర్జున్ అయినా, ఇంకో మెగా హీరో అయినా.. పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారు. పవన్ కళ్యాణ్ పట్ల వారికి ఆ గౌరవ భావం వుంది.

అల్లు అర్జున్ ముసుగులో కొన్ని ‘యాంటీ మెగా శక్తులు’, అల్లు అర్జున్‌ని ఆకాశానికెత్తేసి, మెగా కాంపౌండ్‌లో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నించడం కొత్తేమీ కాదు. పవన్ కళ్యాణ్ అభిమానుల ముసుగులో కూడా ఇలాంటి శక్తులు గతంలో పని చేశాయి, ఇప్పుడూ పని చేస్తున్నాయి. వాటి సంగతి తేల్చేందుకే మెగా అభిమానులు, ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

అల్లు అర్జున్ ఫొటో మాత్రమేనా.? వరుణ్ తేజ్ అలాగే సాయిధరమ్ తేజ్ ఫొటోలు కూడా మెగా అభిమానులు, నిన్నటి విజయవాడ మీటింగులో పెట్టుకోలేదు. దానర్థం వరుణ్ అలాగే సాయిధరమ్ తేజ్ అభిమానులు కూడా మెగా క్యాంప్‌కి దూరంగా వున్నట్టేనా.? ముందు ముందు అలాంటి చెత్త ప్రచారాలు కూడా బులుగు మీడియా నుంచి జరుగుతాయ్.

2019 ఎన్నికల సమయంలో ఇలాంటి దుష్ప్రచారాలు జనసేనకు నష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. అన్నీ సెట్ అయిపోతాయ్.. 2024 ఎన్నికల కంటే ముందే, మెగా అభిమానులు.. (మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సహా, ఆయన ద్వారా సినీ రంగంలోకి వచ్చిన హీరోలందరి అభిమానులు)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్ సాంగ్ అని విడుదల చేశారు. అయితే.....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...