Switch to English

జనసేనానీ.! ఆ ఐదు కోట్లతో ఓట్లు కొనుక్కోవచ్చు కదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు నడుం బిగించారు. నేడు అనంతపురం జిల్లాలో రైతు భరోసా కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున ప్రారంభించనున్నారు జనసేనాని. కౌలు రైతులకు చెరో లక్ష రూపాయల చొప్పున అందించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందు కోసం జనసేన అధినేత తన వ్యక్తిగత సంపాదన నుంచి ఐదు కోట్ల రూపాయలను జనసేన పార్టీకి అందించిన విషయం విదితమే.

అయితే, రాజకీయ పార్టీలు పెట్టుబడిదారుల నుంచి పార్టీ కోసం నిధులు సేకరించడం, వాటితో పబ్లిసిటీ స్టంట్లు చేయడం మామూలే. జనసేన అలాంటి ఫక్తు రాజకీయ పార్టీ కాదు. సమాజంలో మార్పు కోసం నడుం బిగించిన నిఖార్సయిన రాజకీయ పార్టీ. అందుకే, అధినేత పవన్ కళ్యాణ్.. ప్రజలకు సేవ చేయడం కోసం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. తన మార్గంలో పది మందీ నడిచేలా చేయగలుగుతున్నారు.

కానీ, ఇప్పుడున్న రాజకీయాల్లో ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్.? అన్నదే అసలు సిసలు ప్రశ్న. ఎన్నికల వేళ ఓట్లను కొనేందుకు అవసరమైనన్ని సొమ్ములు సమకూర్చుకుంటేనే రాజకీయాల్లో రాణించే పరిస్థితి వుందిప్పుడు. ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్నది ఇదే.

చివరి నిమిషంలో ఈక్వేషన్లను మార్చేయడానికి విచ్చలవిడిగా డబ్బు పంచడమే నేటి రాజకీయం. అలా ఓట్లు ఎవరైతే కొంటారో, వాళ్ళే అధికార పీఠమెక్కుతున్నారు. ఆ తర్వాత ఖర్చు చేసిన సొమ్ముని వివిధ మార్గాల్లో వెనక్కి రప్పించుకుంటున్నారు. ఇదో రాజకీయ దోపిడీ. అధికారిక దోపిడీ.. అనొచ్చేమో.! దీనికి చట్టబద్ధత కల్పించేసినా, నిఖార్సయిన వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వస్తారేమో.! అలాగైనా, సమాజం బాగుపడుతుందేమో.!

జనసేనాని పర్యటనలకు జనం పోటెత్తడం వింతేమీ కాదు. కానీ, జనసేనాని చేస్తున్న సాయం ఎంతమందికి అర్థమవుతుంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ, తన పంథాని జనసేనాని మార్చుకోవడంలేదు. జనంలో మార్పు కోసం తప్ప, తాను సగటు రాజకీయ నాయకుడిలా.. దోపిడీ దారుడిలా మారిపోవడానికి రాజకీయాల్లోకి రాలేదని జనసేనాని తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు.
డబ్బులిచ్చి ఓట్లు కొనాలనే పవన్ కళ్యాణ్ అనుకుంటే, 2019 ఎన్నికల్లో ఆయన అధికా పీఠమెక్కేవారే.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...