Switch to English

‘RRR’ సినిమా భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటాలి: సీఎం బస్వరాజ్ బొమ్మై

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

రాజమౌళి సినిమా మేకర్ కాదు.. ఆయనో క్రియేటర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటాలని  కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీరిలీజ్ వేడుక చిక్ బళ్లాపూర్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో రాజమౌలి సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారు. ప్రాంతీయ భాషలన్నీ అక్కాచెల్లెళ్ల వంటివి. సినిమాను ప్రేమించే వారంతా ధియేటర్లో సినిమా చూడాలి. సినిమాను స్వాతంత్ర సమరయోధులైన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, కిత్తు రాణి చెన్నమ్మ, ఝాన్సీలక్ష్మీ బాయ్ లకు అంకితమివ్వాలి’ అని అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ‘తెలుగు, కన్నడ ప్రేక్షకులను చూస్తుంటే శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం ఇలానే ఉండేదేమో అనిపిస్తోంది. రామ్ చరణ్ కు తన బలమేంటో తెలియదు. తారక్ రామ్ కు తన బలమేంటో తెలుసు. తను గొప్ప నటుడనే విషయం తనకి తెలీదు.. తారక్ కు తాను గొప్ప నటుడని తెలుసు. అటువంటి ఇద్దరు హీరోలు నా సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. తెలుగు సినిమా బాగుండాలని మా కోసం తాను తగ్గి మమ్మల్ని గెలిపించిన మెగాస్టార్ చిరంజీవి గారికి తెలుగు చిత్ర పరిశ్రమ రుణపడి ఉండాలి’ అని అన్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘పునీత్ లేరని నేను భావించట్లేదు. ఆయన ఎక్కడ ఉన్నా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. సినిమా ఎన్నోసార్లు వాయిదా పడినా అభిమానులు మా ఇద్దరి వెంటే ఉన్నారు. మార్చి 25న మా కష్టం, శ్రమను చూడటానికి సినిమా వస్తోంది. ఏపీ, తెలంగాణ తర్వాత మాకు కర్ణాటక పెద్ద మార్కెట్. టీమ్ కు ధన్యవాదాలు’ అని అన్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్ అనే పేరును దేవుడే నిర్ణయించాడు. ఆర్ఆర్ఆర్ ప్రాంతీయ సినిమా సరిహద్దులను చెరిపేసి భారతీయ సినిమాగా చెప్పాలన్న దర్శకుడి కల. ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు రాజమౌళికి ధన్యవాదాలు’ అని అన్నారు.

కన్నడ హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘తెలుగు చిత్ర పరిశ్రమ నా కుటుంబం. నేను రాజమౌళికి పెద్ద ఫ్యాన్. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, అజిత్, విజయ్ సినిమాలను మొదటి షోనే అభిమానిలా చూస్తా. ఆర్ఆర్ఆర్ కోసం నేనూ అందరిలా ఎదురు చూస్తున్నా’ అని అన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...