Switch to English

‘పొత్తు గోల’ తర్వాత, ‘పీకే’ లేకపోతే వైసీపీ పరిస్థితేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదరనుందా.? బీజేపీ – జనసేన విడిపోతాయా.? బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయా.? ఒంటరిగా పోటీ చేసే మగతనం పవన్ కళ్యాణ్‌కి వుందా.? లేదా.? ఇలా అధికార వైసీపీ ఏడుపులు కనీ వినీ ఎరుగని స్థాయిలో వుంటున్నాయి.!

ఎన్నికలొస్తే, అప్పుడు పొత్తుల విషయమై స్పష్టత వస్తుంది. ఈలోగా అధికార వైసీపీ ఇంతలా గింజుకోవాల్సిన అవసరమే లేదు. రాష్ట్ర ప్రజల్ని ఉద్ధరించేస్తున్నాం.. ఇంకో పాతికేళ్ళు తామే అధికారంలో వుంటామని చెప్పుకుంటున్న అదికార వైసీపీ, ‘గడప గడపకూ వెళ్ళాలి..’ అంటూ తమ ఎమ్మెల్యేలను ఆదేశించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అంటే, కింది స్థాయిలో వైసీపీ ఖేల్ ఖతం.. అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయారన్నమాట. ఇదీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోన్న చర్చల తాలూకు సారాంశం.

జనసేన పార్టీకి సంబంధించిన పొత్తుల వ్యవహారంపై వైసీపీకి ఎందుకంత ఓవరాక్షన్.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ప్రశాంత్ కిషోర్ అనే ఎన్నికల వ్యూహకర్త లేకపోతే వైసీపీ పరిస్థితేంటి.? ఈ విషయాన్ని వైసీపీలో అంతర్గతంగా చర్చించుకుంటే మంచిది.

కోడి కత్తి నాటకాలు.. బాబాయ్ ‘గుండెపోటు – గొడ్డలిపోటు’ నాటకం.. ఇలాంటి ఎన్నో స్టంట్స్ ప్రశాంత్ కిషోర్ ‘సలహాలతో’ చేస్తే కదా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో అధికారం దక్కింది. ఈసారి ఎలాంటి పబ్లిసిటీ స్టంట్స్‌కి ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట.?

‘ప్రశాంత్ కిషోర్‌ని నమ్ముకుంటే పనైపోతుంది.. రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు.. పోలవరం ప్రాజెక్టూ పూర్తవ్వాల్సిన పని లేదు.. ప్రత్యేక హోదా సాధించాల్సిన అగత్యం కూడా లేదు.. రోడ్లు బాగు చెయ్యకున్నా ఫరక్ పడదు..’ అన్నట్టుంది అధికార వైసీపీ పరిస్థితి.

ప్రశాంత్ కిషోర్‌ని పక్కన పెడితే వైసీపీ జీరో.. అని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. ముందు ఆ సంగతేదో తేల్చుకుని ఆ తర్వాత వైసీపీ తమ మీద విమర్శలు చేస్తే అర్థం వుంటుందని జనసేన నుంచి సోషల్ మీడియా వేదికగా ధీటైన సమాదానం వస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...