Switch to English

తెలంగాణలో బీజేపీని ఒవైసీ గెలిపిస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్.. ఇలా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మజ్లిస్ పార్టీ, పరోక్షంగా బీజేపీ గెలుపుకి కారణమైంది. మైనార్టీ ఓటు బ్యాంకుని చీల్చడంలో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న చర్చ జాతీయ రాజకీయాల్లో జరుగుతోంది. కర్నాటక, మహారాష్ట్రల్లో కూడా ఒవైసీ ప్రభావం చూపగలిగారు.. బీజేపీకి లాభం చేకూర్చడంలో.

మరి, తెలుగునాట రాజకీయాల్లో బీజేపీకి మజ్లిస్ పార్టీ చేయబోయే సాయమెంత.? ఈ అంశం చుట్టూ జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో అయితే తెలంగాణ రాష్ట్ర సమితికి మజ్లిస్ పార్టీ మిత్రపక్షం. మిత్రపక్షమంటే, బయటనుంచి మద్దతిస్తోన్న పార్టీ.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీయార్ కోసం జాతీయ స్థాయిలో తనవంతు కృషి చేస్తున్నారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కేసీయార్ కోసమే అసదుద్దీన్ జాతీయ స్థాయిలో ప్రత్యక ప్రయత్నాలు చేస్తున్నారో, మజ్లిస్ పార్టీని బలోపేతం చేసేందుకే ఈ ప్రయత్నాలోగానీ.. ఇవన్నీ బీజేపీకి లాభం చేకూర్చుతున్నాయి.

ఆ లెక్కన తెలంగాణలో కూడా మజ్లిస్ రాజకీయం, బీజేపీకి మేలు చేసే అవకాశం లేకపోలేదు. హుజూరాబాద్, దుబ్బాక, గ్రేటర్ హైద్రాబాద్‌లో బీజేపీకి లాభం చేకూరింది కూడా మజ్లిస్ రాజకీయ వ్యూహం కారణంగానే. ఇదే వ్యూహం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకీ కొనసాగితే, తెలంగాణ రాష్ట్ర సమితికి అది గట్టి ఎదురుదెబ్బ అయ్యే అవకాశాల్లేకపోలేదు.

తెలంగాణ సంగతి సరే, ఆంధ్రప్రదేశ్ మాటేమిటి.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఒవైసీ సన్నిహితుడే. 2019 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తెరవెనుకాల వైసీపీకి సహాయ సహకారాలు అందించింది తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి. అప్పటికీ ఇప్పటికీ రాజకీయాలు చాలా మారాయ్.! సో, బీజేపీకి అక్కడా కాస్తో కూస్తో ఒవైసీ, కేసీయార్ వల్ల లాభం చేకూరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...