Switch to English

తెలుగు సినీ పరిశ్రమకి పెద్ద దిక్కు చిరంజీవే.! ఇది క్లియర్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలుగు సినీ పరిశ్రమకి పెద్ద దిక్కు అంటే ఇంకెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ‘పెద్ద.. అనే మాట చిరంజీవిగారికి నచ్చదుగానీ, ఆయనే చొరవ తీసుకుని సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చించి, సానుకూల పరిస్థితులు తీసుకొచ్చారు..’ అని రాజమౌళి చెప్పారంటే, చిరంజీవి ‘స్థాయి’ ఏంటనేది అర్థమవుతుంది.

మహేష్‌బాబు, ప్రభాస్.. ఇలా అందరూ మెగాస్టార్ చిరంజీవి ‘పెద్దరికాన్ని’ ప్రత్యేకంగా గుర్తించారు. ఏడెనిమిది నెలల నుంచి చాలా కన్‌ఫ్యూజన్‌లో వున్నామనీ, చిరంజీవిగారి చొరవతోనే ఆ గందరగోళం నుంచి బయటపడబోతున్నామని ప్రభాస్ వ్యాఖ్యానించాడు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి నేతృత్వంలో ప్రభాస్, మహేష్, కొరటాల శివ తదితరులు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యల గురించి చర్చించారు.

మొన్నీమధ్యనే చిరంజీవి, వైఎస్ జగన్‌తో భేటీ అవడంపై ‘లంచ్ మీటింగ్’ అంటూ సెటైర్లేసిన మంత్రి పేర్ని నాని కూడా, చిరంజీవి చొరవతో సమస్యలు పరిష్కారమవుతున్నాయని తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. సందట్లో సడేమియా.. అన్నట్టు, ఆర్ నారాయణమూర్తి ‘చిన్న సినిమాల్ని బతికించాలి’ అంటూ ఒకింత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆయనే తేరుకుని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అవార్డులు ఇచ్చేలా చిరంజీవి చొరవ చూపించాలని కోరడం గమనార్హం.

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ఇటీవల మాట్లాడుతూ వైఎస్ జగన్ – చిరంజీవి భేటీని ‘వ్యక్తిగతం’ అని అభివర్ణించారు. పరిశ్రమ తరఫున ఛాంబర్ వుంది, ఇంకోటుంది.. అందరం కలిసి చర్చించుకుంటాం.. అని చెప్పుకొచ్చారు. కానీ, అన్నిటికీ మించి ‘చిరంజీవి ఇమేజ్’ అక్కడ బాగా వర్కవుట్ అయ్యింది.

చిరంజీవిని పరిశ్రమ నుంచి వేరు చేసేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు జరుగుతూనే వుంటాయ్. ఆ కారణంగా ‘పెద్దరికాన్ని’ చిరంజీవి వద్దనుకున్నాసరే.. ఆ పెద్దరికం ఆయన్ని వెతుక్కుంటూ వెళుతుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? పెద్దరికం.. అంటే, పది మంది తమ సమస్యల పరిష్కారం కోసం ఓ వ్యక్తిని నమ్ముకోవడం ద్వారా

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...