Switch to English

రవితేజతో ఆర్‌ఎక్స్‌ డైరెక్టర్‌: హీరోయిన్‌ ఎవరంటే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మాస్‌ మహరాజ్‌ రవితేజతో ఆర్‌ఎక్స్‌100 డైరెక్టర్‌ అజయ్‌ భూపతి ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోన్న విషయం విదితమే. ‘మహాసముద్రం’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా పనులు ప్రారంభమయ్యాయట ఇప్పటికే. అయితే, ఇటీవల తన కొత్త సినిమా గురించి వస్తున్న గాసిప్స్‌పై అజయ్‌ భూపతి సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతూ, ‘నా రెండో సినిమా ఎవరితో చేయాలో నాకు తెలుసు..’ అంటూ ఒకింత అగ్రెసివ్‌గా వ్యవహరించిన తీరు వివాదాస్పదమయ్యింది. ఇక, రవితేజ – ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్‌ కాంబినేషన్‌ సినిమా విషయానికొస్తే, మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయట. హీరోయిన్‌ ఎంపిక విషయమై చర్చలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారనీ, ఆర్‌ఎక్స్‌ 100 సినిమా తరహాలో ఇది కూడా ఓ ‘కల్ట్‌ అండ్‌ రగ్‌డ్‌ మూవీ’ కాబోతోందని ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ హీరోగా ‘డిస్కో రాజా’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ తన సినిమాలో హీరోయిన్ల విషయమై చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తుంటాడు. అజయ్‌ భూపతి, ఆర్‌ఎక్స్‌ 100తో పరిచయం చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

సో, రవితేజ – అజయ్‌ భూపతి కలిసి చేస్తోన్న సినిమా అంటే, ఖచ్చితంగా ఆ సినిమాలో హీరోయిన్‌ ఇంకా స్పెషల్‌గానే వుంటుందని ఆశించొచ్చు. ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల ఫేమ్‌ కైరా అద్వానీ పేరు ఈ సినిమా కోసం ప్రముఖంగా విన్పిస్తోందట. అదే సమయంలో, మరో హీరోయిన్‌ని సౌత్‌ నుంచే ఎంపిక చేయాలన్నది రవితేజ, అజయ్‌ భూపతి ఆలోచన అట. ప్రస్తుతం చేస్తోన్న ‘డిస్కోరాజా’ షూటింగ్‌ పనులు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే రవితేజ – అజయ్‌ భూపతి కాంబో సినిమా పట్టాలెక్కే అవకాశం వున్నట్లు సమాచారం.

Related Posts

లిప్ లాక్ సీన్స్ చేస్తానన్నా ఛాన్స్ ఇవ్వట్లేదు..!

ఇకపై సాయి తేజ్ కు ప్రతిరోజు పండగే !!

పెళ్ళి గురించి తాప్సి షాకింగ్ కామెంట్స్

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...