దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈమద్య మరీ చిన్న పిల్లలను కూడా నీచులు దుర్మార్ఘులు వదిలి పెట్టడం లేదు. ముక్కు పచ్చలారని పిల్లలపై దుర్మార్ఘులు అత్యాచారం చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. కడప జిల్లాలో దారుణం జరిగింది. 9 ఏళ్ల బాలికపై ప్రభుత్వ ఉద్యోగి అయిన వీఆర్ఏ అత్యాచారం చేశాడు. ఈ విషయం జనాలకు తెలిసి అతడిని చితక బాది పోలీసులకు అప్పగించారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కడప జిల్లా మైలవరంకు చెందిన వీఆర్ఏ జక్కా నాగమునెయ్య తన ఇంటికి సమీపంలో ఉండే బాలికను మాయ మాటలు చెప్పి సమీపంలోని గుడి వెనక్కు తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యం చేశాడు. బాలిక అరుపులు విన్న కొందరు స్థానికులు విషయం తెలిసి అతడిని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
569500 457310Ill correct away grasp your rss feed as I cant in locating your e-mail subscription hyperlink or e-newsletter service. Do youve any? Please let me realize so that I may possibly subscribe. Thanks. 721452
836948 297620I consider something actually unique in this site. 890021
253167 894194Get started with wales ahead nearly every planking. Ones wales truly are a compilation of huge planks 1 specific depth advisors undoubtedly may be the identical to the entire hull planking however with even bigger density to successfully thrust outward beyond the planking. planking 919144
318752 150661Delighted for you to discovered this website write-up, My group is shopping much more often than not regarding this. This can be at this moment surely what I are already seeking and I own book-marked this specific website online far too, Ill often be maintain returning soon enough to appear at on your exclusive blog post. 100682