దేశంలో పట్టణ మరియు గ్రామీన ప్రాంతానికి చెందిన విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది కాలి నడక స్కూల్స్ కు వెళ్తున్నట్లుగా నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ పేర్కొంది. దాదాపు 60 శాతం మంది చిన్న పెద్ద పిల్లలు నడిచి స్కూల్స్ కు వెళ్తున్నట్లుగా సదరు ఆర్గనైజేషన్ పేర్కొంది. గ్రామీన ప్రాంతాల్లో ఉండే వారే ఎక్కువగా కాలి నడకన స్కూల్స్ కు వెళ్తున్నట్లుగా ఆ సర్వేలో వెళ్లడి అయ్యింది.
నడిచి స్కూల్ కు వెళ్తున్న పిల్లలో ఎక్కువ శాతం మంది అమ్మాయిలే ఉన్నారని కూడా ఈ సర్వే ద్వారా వెళ్లడి అయ్యింది. కాలి నడకన స్కూల్ కు వెళ్తున్న వారిలో 66.5 శాతం మంది అమ్మాయిలు మరియు 61.4 శాతం మంది అబ్బాయిలు ఉన్నారు. ఇక పట్టణంలో బాలురు 57.9 శాతం మంది 62 శాతం మంది అబ్బాయిలు కాలి నడకన స్కూల్ కు వెళ్లబోతున్నారు.
దేశంలో గ్రామీన ప్రాంతానికి చెందిన వారు 12.4 శాతం మంది విద్యార్థులు ప్రజా రవాణ వ్యవస్థను ఉపయోగించి స్కూల్ కు వెళ్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో వారు 15.3 మంది ప్రజా రవాణ స్కూల్‌కి వెళ్తున్నారట.
470337 972861This is such an excellent post, and was thinking a lot exactly the same myself. Another excellent update. 210687
331114 426110View the following guidelines less than and find to know how to observe this situation whilst you project your home business today. Earn money from home 248289
423195 455425This really is some great data. I expect additional facts like this was distributed across the web today. 315965
97671 374424OK initial take a good appear at your self. What do you like what do you not like so much. Function on that which you do not like. But do not listen to other men and women their opinions do not matter only yours does. Work on having the attitude that this is who youre and if they dont like it they can go to hell. 52334
432585 854235I real delighted to discover this internet site on bing, just what I was searching for : D also bookmarked . 184360