Switch to English

జోరుగా హుషారుగా.. చైనాలో 50 కోట్ల మంది షికారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత జనాల జీవితాలు ఎలా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటికే పరిమితం కావడం.. జనాలకు దూరంగా ఉండటం వంటివి అలవడ్డాయి. ఇక షికారు చేయాలన్న ఊహ కూడా ఎవరికీ రాదు. ఓవైపు ప్రపంచం మొత్తం ఈ మహమ్మారితో ఇంకా సతమతం అవుతుండగా.. ప్రపంచానికి ఈ వైరస్ ను అంటించిన చైనాలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.

రెండు నెలలుగా అక్కడ కేసులు నమోదు కాకపోవడంతో జనజీవనం మామూలు స్థితికి వచ్చేసింది. జనాలు జోరుగా హుషారుగా షికార్లు చేస్తున్నారు. దాదాపు 9 నెలల తర్వాత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి గోల్డెన్ వీక్ సెలవులను బాగా ఎంజాయ్ చేశారు. దాదాపు 50 కోట్ల మంది ప్రజలు షికారుకు వెళ్లారు. ఇన్నాళ్లూ ఇంటిపట్టునే ఉన్న చైనీయులు.. రెక్కలు వచ్చిన పక్షుల్లా విహరించారు. 42.5 కోట్ల మంది ప్రజలు దేశీయంగా ప్రయాణాలు చేశారని, సెలవులను బాగా ఎంజాయ్ చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది గతేడాది గోల్డెన్ వీక్ హాలీడే ను ఎంజాయ్ చేసినవారి సంఖ్యలో 80 శాతం కావడం విశేషం.

జనాలు షికారుకు రావడంతో హోటల్ గదుల రేట్లు పెరిగిపోయాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా టికెట్లు అమ్ముడైపోయాయి. ఇలా మళ్లీ చైనా ఆర్థిక వ్యస్థకు ఊపు వచ్చింది. కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాల్లో పర్యాటకం ఒకటి. ఈ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ టూరిజం పరివ్రమ 2020లో కనీసం 1.2 లక్షల కోట్ల డాలర్లు నష్టపోయిందని అంచనా. ఈ నేపథ్యంలో చైనాలో మళ్లీ పర్యాటకం ఊపందుకోవడంతో ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని విశ్లేషణలు సాగుతున్నాయి.

ఆగస్టు 15 నుంచి చైనాలో కరోనా కేసులు నమోదు కాలేదు. సెప్టెంబర్ నెలాఖరులో లక్షణాలు లేని రెండు కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రయాణాలు సహా ఇతరత్రా అన్ని ఆంక్షలనూ ఎత్తివేసింది. గత ఆరువారాలుగా ఒక్క కరోనా కేసు కూడా చైనాలో నమోదు కాలేదని, అంటే తమ ప్రజలంతా వైరస్ నుంచి విముక్తులైనట్టేనని చైనా సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చీఫ్ ఎపిడిమాలజిస్ట్ వూ జున్ యూ తెలిపారు.

ఇక లక్షణాలు లేని కరోనా బాధితులు ఉండే అవకాశం చాలా తక్కువని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే చైనీయులు టూర్లకు హుషారుగా వెళ్లిపోతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...