దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న దేశంగా ఇండియా నిలిచింది. గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు ఏకంగా 3.16 లక్షలుగా నమోదు అయ్యాయి. ఈ మొత్తం ఆందోళన కలిగిస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల చూస్తుంటే ఆందోళన కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. రాబోయే మూడు నాలుగు వారాల్లో రోజుకు అయిదు నుండి పది లక్షల కేసులు కూడా నమోదు అవుతాయేమో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేసినా కూడా పెద్దగా ప్రయోజనం లేదు అంటున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితం అవ్వాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదు. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా కరోనా కారణంగా నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కనుక ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా నిపుణులు చెబుతున్నారు.
623236 635067His or her shape of unrealistic tats were initially threatening. Lindsay utilized gun first basic, whereas this girl snuck outside by printer ink dog pen. I used absolutely positive the all truly on the shade, with the tattoo can be taken from the body shape. make an own temporary tattoo 335427
974143 451253I adore foregathering helpful info, this post has got me even a lot more information! . 483495
786392 380550You created some respectable points there. I looked on the internet for the concern and located many people will go along with along with your internet site. 213200