Switch to English

జస్ట్ ఆస్కింగ్: కులాల ప్రస్తావన పవన్ చెయ్యకూడదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఔను, పవన్ కళ్యాణ్ అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు. ఆయన కుల రాజకీయాలు చెయ్యకూడదు. మత రాజకీయాలు అసలే చేయకూడదు. కానీ, టీడీపీ ఆ పని చెయ్యొచ్చు.. వైసీపీ కూడా ఆ పని చెయ్యొచ్చు. వైసీపీకి చెందిన ఓ కాపు మంత్రి, ‘కాపు నాకొడకులు’ అనొచ్చు. ‘నిన్ను నువ్వు తిట్టుకుంటే తిట్టుకో.. కానీ, కాపు కులానికి ఆ తిట్లను ఆపాదించొద్దు..’ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించకూడదు.

పార్టీలో ముఖ్య నేతలందర్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవారిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వివిధ పదవుల్లో నియమించుకోవచ్చు.. ప్రభుత్వ పరంగా కూడా అగ్ర తాంబూళం వారికే ఇవ్వొచ్చు.. కానీ, పవన్ కళ్యాణ్ ‘కుల రాజకీయాల’ గురించి మాట్లాడకూడదు. అసలేం రాజకీయమిది.?

అమరావతిని కమ్మరావతిగా అధికార పార్టీ నేతలు అభివర్ణిస్తే.. అది కుల రాజకీయం కానే కాదు. ఆ కమ్మ సామాజిక వర్గాన్ని ప్రభుత్వ పెద్దలు శతృవర్గంగా చూడొద్దని పవన్ కళ్యాణ్ సూచిస్తే, అది కులరాజకీయమైపోతుంది. రాష్ట్ర ప్రజలు.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయమేంటో జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి.

వైసీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు, తమను వైసీపీ అధినాయకత్వం ‘వాడుకుని వదిలేస్తున్న వైనం.. చులకనగా చూస్తున్న వైనం’ గురించి పునరాలోచించాలని మాత్రమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. కులాల మధ్య శతృత్వం పెంచని రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నారు.

ఓ మతానికి చెందిన దేవాలయాలపై దాడులు జరిగితే, ఇతర మతాలూ ఆ దాడుల్ని ఖండించే పరిస్థితులు రావాలని ఆకాంక్షిస్తున్నారు. దీన్ని కుల రాజకీయం, మత రాజకీయం అనడమా.? ప్రజల డబ్బుతో పాలకులు సొంత పబ్లిసిటీ చేసుకుంటోంటే, దాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం నేరంగా కనిపిస్తోంది అధికార వైసీపీకి.

ఎప్పుడు ఎన్నికలొచ్చినా, కులాల పేరుతో సమావేశాలు పెట్టి, గంపగుత్తగా ఆయా కులాల నుంచి ఓట్లు రాబట్టేందుకు అధికార పార్టీ చేసేది కుల రాజకీయం కానే కాదట. ‘ఫలానా కులంలో పుట్టాలనుకునే ఛాన్స్ మనకి లేదు. పుట్టాక, అన్ని కులాల్నీ సమానంగా చూడాల్సిన బాధ్యత మన మీద వుంది..’ అని పవన్ చెప్పడం కుల రాజకీయమట. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది అధికార వైసీపీ తీరు.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో, వైసీపీ హయాంలో ఏం జరిగిందో.. అన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయ్. సమయం వచ్చినప్పుడు.. గతంలో టీడీపీకి జరిగిన పరాభవానికి మించిన పరాభవం వైసీపీకి చూపించేలా ప్రజలే ఈ కుల రాజకీయాల్ని తిప్పి కొడతారన్నది నిర్వివాదాంశం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...