మండల.. జిల్లా అధికారులు వలంటీర్ల విషయంలో అత్యుత్సాహం చూపిస్తున్నారు. వారిని వేదిస్తున్నట్లుగా తమ దృష్టికి వస్తే మాత్రం పరిణామాలు సీరియస్ గా ఉంటాయి అంటూ ప్రభుత్వ అధికారులను వైకాపా నాయకుడు హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. వాలంటీర్ల పని తీరుపై కొందరు ప్రభుత్వ సీనియర్ అధికారులు.. ఉన్నత స్థాయి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు ఇస్టానుసారంగా వ్యవహరించడం తో వారిపై చర్యలు తీసుకుంటున్న సందర్బాలు ఉంటున్నాయి.
తాజాగా అనంతపురం జిల్లా లో ఎమ్మెల్యే సిద్దారెడ్డి సమక్షంలోనే వైకాపా నాయకుడు పూల శ్రీనివాసరెడ్డి అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారంను రేపుతున్నాయి. ప్రభుత్వ అధికారులను ఖబర్దార్ అంటూ నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ విషయమై అధికారులు వివరణ డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ముందు అధికారులను అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం ఏంటీ అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.
248457 79049Spot ill carry on with this write-up, I truly feel this site requirements a great deal much more consideration. Ill oftimes be once more to see far far more, several thanks that info. 925461
704095 900717An fascinating dialogue is value comment. I feel that its very best to write extra on this matter, it might not be a taboo subject nonetheless normally people are not enough to speak on such topics. Towards the next. Cheers 54968