Switch to English

Vundavalli Sridevi: వైసీపీ పైత్యం: వుండవల్లి శ్రీదేవి అమ్ముడుపోయారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

Vundavalli Sridevi: వైద్యురాలిగా ఆమె కెరీర్‌లో ఎన్నో అవార్డులున్నాయ్.! రాజకీయాల్లోకి వెళ్ళడం ద్వారా బహుశా మకిలి అంటించుకున్నారేమో.! ‘ఔను, రాజకీయాల్లోకి వెళ్ళి తప్పు చేశానేమో..’ అని కన్నీరు మున్నీరవుతున్నారామె.! తండ్రి ఆశయాలకు అనుగుణంగా రాజకీయాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది తప్ప, ఆ రంగంలోకి వెళ్ళి డబ్బుసంపాదించాలన్న దుగ్ధ తనకు లేదని అంటున్నారామె. ఆమె ఎవరో కాదు, వైసీపీ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే వుండవల్లి శ్రీదేవి.

హైద్రాబాద్‌లో ప్రముఖ వైద్యుడు కమ్మెల శ్రీధర్ సతీమణి వుండవల్లి శ్రీదేవి. ఇద్దరిదీ కులాంతర వివాహం. ఇద్దరూ వైద్యులే. ప్రముఖ గైనకాలజిస్ట్, అందునా ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఆమె. విదేశాల్లోనూ వైద్య సేవలు అందించిన ఘనత ఆమె. హైద్రాబాద్‌లో రెండు ఆసుపత్రులున్నాయ్. ఒక్కో ఆసుపత్రి విలువ 25 కోట్లకు పైమాటేనట.

వైద్య రంగంలో సాధించిన పేరు ప్రఖ్యాతుల ముందు కోట్లు ఒక లెక్కా.? ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావిస్తున్నారు. ‘నా నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ఓటు బ్యాంకుతోపాటు కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు కలిసొస్తుందన్న నమ్మకంతో వైసీపీలో టాప్ పైవ్ లీడర్స్ నన్ను సంప్రదించారు. నా తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చాను తప్ప, ఇంకే సమీకరణాలూ పరిగణనలోకి తీసుకోలేదు..’ అని చెప్పారు వుండవల్లి శ్రీదేవి.

వైసీపీ రాజకీయాలు ఎలా వుంటాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు పది వేలు పడినా పార్టీ గెలుస్తుందన్న కోణంలోనే, నా సామాజిక వర్గం, నా భర్త సామాజిక వర్గాన్ని పరిగణనలోకి తీసుకుని, నాకు టిక్కెట్ ఇచ్చారు..’ అని శ్రీదేవి చెప్పుకొచ్చారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి కుల సమీకరణాలతోనే వైసీపీ, 2019 ఎన్నికల్లో విజయం సాధించిందంటే నమ్మగలమా.? ముమ్మాటికీ ఇదే నిజం.! అమరావతి సెగ నేపథ్యంలో మళ్ళీ గెలిచే అవకాశం లేకపోయినా, వైద్యురాలిగా వున్న నిబద్ధత, పార్టీ పట్ల గౌరవంతోనే.. వైసీపీలో వుండిపోయారామె. వైసీపీకే ఓటేశాను మొర్రో.. అని ఎంత మొత్తుకుంటున్నా, అకారణంగా వుండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి గెంటేశారు.

ఎవర్నో కాపాడుకోవడానికి, ఇంకెవర్నో భయపెట్టడానికి.. వుండవల్లి శ్రీదేవిపై రాజకీయంగా వైసీపీ వేటు వేసిందన్నది నిర్వివాదాంశం. ఇంత చేసి వైసీపీ ఏం లాభం పొందుతుంది.? వుండవల్లి శ్రీదేవికి వచ్చే నష్టమేముంటుంది.?

162 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...