Switch to English

ట్విస్ట్ అంటే ఇదీ.! జగన్‌ని ఎవరూ టచ్ చేయలేరన్న విజయమ్మ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అరరె.. నిన్నగాక మొన్ననే కదా, ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మనకెందుకు.? ఆంధ్రప్రదేశ్ గురించి మనకెందుకు..’ అని వైఎస్ విజయమ్మ చెప్పారు.? ఇంతలోనే ఎంత మార్పు.? ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ తాకను కూడా తాకలేరు..’ అంటూ వైఎస్ విజయమ్మ అలియాస్ వైఎస్ విజయలక్ష్మి వ్యాఖ్యానించడంతో అంతా విస్తుపోయారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా వుండేవారు.? ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎలా వ్యవహరిస్తున్నారు.? అని ఆ వైఎస్సార్ అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.

మొన్న ప్రగతి భవన్.. నిన్న ట్యాంక్ బండ్.. నేడు లోటస్ పాండ్.. అన్ని చోట్లా దాదాపు ఒకటే పొలిటికల్ డ్రామా.. అరెస్టవడం.. దీక్షలు చేయడం.. వీటి ద్వారా వైఎస్ షర్మిల ఏం సాధించదలచుకుంటున్నట్టు.? ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళవి. అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై ఎలా ఉక్కుపాదం మోపుతున్నారో చెల్లెలు షర్మిలకి తెలియదా.?

పుత్రరత్నం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఎంత అద్భుతంగా వుందో వైఎస్ విజయమ్మ అర్థం చేసుకోలేరా.? వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ ఎందుకు రాజీనామా చేశారన్నది ఆమెకి తెలియకుండా వుంటుందా.? తెలిసే కదా, ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మనకెందుకు.?’ అనేశారు విజయమ్మ. కానీ, మధ్యలో ఏదో జరిగింది.. విజయమ్మ వాయిస్‌లో తేడా వచ్చింది. రావాలి మరి.!

‘మా అబ్బాయికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి..’ అని జనం ముందుకెళ్ళి, ఏపీ ప్రజానీకాన్ని వైసీపీ వైపుకు తీసుకెళ్ళిన విజయమ్మ, ఆ ఏపీ ప్రజానీకం వైసీపీ పాలనలో పడుతున్న బాధల్ని పట్టించుకోవడంలేదు. సేమ్ టు సేమ్ షర్మిల కూడా అంతే. ‘నాకేం పని.? నా దుకాణం ఇప్పుడు తెలంగాణలో..’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

రాజకీయాల్లో టచ్ చెయ్యలేకపోవడమంటూ ఏమీ వుండదు. ఆ ‘టచ్’ కారణంగానే వైఎస్ జగన్ జైల్లో వున్నారు.. ఆ టచ్ కారణంగా 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికార పీఠమెక్కలేకపోయారు. అలాంటి టచ్ ఇంకోసారి తగిలితే.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.

13 COMMENTS

  1. My developer is trying to convince me to move to .net from PHP.
    I have always disliked the idea because of the expenses.
    But he’s tryiong none the less. I’ve been using Movable-type on a number of
    websites for about a year and am nervous about switching to another platform.

    I have heard fantastic things about blogengine.net.
    Is there a way I can transfer all my wordpress posts into it?
    Any kind of help would be greatly appreciated!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...