Switch to English

గెలిస్తే ముప్ఫయ్యేళ్ళు అధికారం మనదే: వైఎస్ జగన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

అధికారం అంటే ఈ రోజుల్లో తుమ్మతే ఊడిపోయే ముక్కు లాంటిదే.! ఏ రాజశేఖర్ రెడ్డిది అత్యద్భుతమైన పాలన.. అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచూ చెబుతుంటారు, ఆ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, ‘ప్రజలకు అన్నీ చేసినాగానీ, మనకి బొటాబొటి మార్కులే ఇచ్చారు..’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను తాను ఆ రాజశేఖర్ రెడ్డి కంటే కూడా గొప్పవాడినని అనుకుంటున్నారా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

‘వచ్చే ఎన్నికల్లో గెలిస్తే, ఆ తర్వాత ముప్ఫయ్యేళ్ళు అధికారం మనదే..’ అని పదే పదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. ‘90 శాతం మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయ్.. 95 శాతం ఇచ్చిన హామీల్ని నెరవేర్చాం. మళ్ళీ మనకే ఎందుకు ఓటెయ్యరు… వంద శాతం సీట్లు ఎందుకు రావు.?’ అని పార్టీ శ్రేణుల్ని వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారు.

మనది ప్రజాస్వామ్యం.. అన్న విషయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్చిపోతున్నట్టున్నారు. అధికారంలో వున్నవారెవరూ సొంత సొమ్ముల్ని జనం కోసం ఖర్చు పెట్టలేదు, పెట్టబోరు కూడా. ప్రజల నెత్తిన అప్పుల బండ మోపేసి, సంక్షేమం.. అంటోంటే, అది ప్రజలకు అర్థం కాకుండా పోతుందా.?
కొందరు మంత్రులేమో సుకన్య, గంట.. అరగంట.. అంటూ వార్తలోకెక్కుతున్న వైనాన్ని చూస్తున్నాం. మహిళలపై అఘాయిత్యాల విషయమై మహిళా మంత్రులు మాట్లాడుతున్న మాటలు ఏ స్థాయిలో వివాదాస్పదమవుతున్నాయో చూస్తూనే వున్నాం.

అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులు ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ పేరుతో వెళుతోంటే, వాళ్ళకీ చీపుళ్ళతో ఎదురవుతున్న పరాభవాలూ కనిపిస్తూనే వున్నాయి. అయినాగానీ, 1‌00 శాతం సీట్లు.. అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానిస్తుండడం శోచనీయం.

తాజాగా, విశాఖకు సంబంధించి నార్త్ నియోజకవర్గంపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, పార్టీ సమన్వయకర్త కేకే రాజు తదితరులతో భేటీ అయ్యారు సీఎం జగన్. అవంతి శ్రీనివాస్ మీద బోల్డన్ని అవినీతి ఆరోపణలున్నాయి. దానికి తోడు ‘ఆడియో టేపుల కలకలం’ ఒకటి. సొంతనియోజకవర్గంలో అవంతి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

మరి, ముప్ఫయ్యేళ్ళు వైసీపీ అధికారంలో వుండటమా.? అదెలా.? ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.. ఓటరు ఎప్పుడెలా ఆలోచిస్తాడో చెప్పడం కష్ట. అలాంటిది ముప్ఫయ్యేళ్ళు మనదే అధికారమంటే.. ఇదేమన్నా రాచరికమా.?

25 COMMENTS

  1. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  2. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  3. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  4. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  5. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  6. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  7. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

  8. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

  9. Interested in me I see, my name is Sarita Yoon, awesome to see you here. In the past, I lived in South Sudan, however now I live in Ibieca. I thank myself for choosing this city. I can tell you more, for example, my job is careers consultant, I have various hobbies, one of them is metal detecting. I use headphones to listen to african blues and I also love to read books, my favorite one is Epicurus – Letter to Herodotus Letter to Menoecus. After a long day at work, I love to play The Legend of Zelda: The Wind Waker, I spend a lot of

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...