Switch to English

వైసీపీ నేత ఉవాచ: మాస్క్‌ పెట్టుకుంటే నేరమట..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వైసీపీ నేతల తీరు కరోనా వైరస్‌ విషయంలో. నిస్సిగ్గుగా జనంలోకి పెద్దయెత్తున అనుచరుల్ని వెంటేసుకుని వెళ్ళిపోతున్నారు.. అధికార పార్టీ నేతలు కదా.. వీళ్ళకి నిబంధనలు వర్తించడేమో. సాక్షాత్తూ ముఖ్యమంత్రే మాస్క్‌ పెట్టుకోవడం పెట్ల పెద్దగా శ్రద్ధ పెట్టడంలేదాయె. ‘నీతులు చెప్పడానికి మాత్రమే.. నిబంధనలు ఇతరులకు మాత్రమే..’ అన్నట్లు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. అంతే కాదండోయ్‌, మాస్క్‌ పెట్టుకున్నోళ్ళ మీద నిస్సిగ్గు సెటైర్లు కూడా వేసేస్తున్నారు వైసీపీ నేతలు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, వీడియో కాన్పరెన్స్‌లతో కాలక్షేపం చేస్తున్నారన్న విమర్శని పక్కన పెడితే, ఆయన ఈ మధ్య ఓ వీడియో కాన్పరెన్స్‌లో మాస్క్‌తో కన్పించారు. కానీ, అలా చంద్రబాబు మాస్క్‌తో కన్పించడం వైసీపీ నేత రవిచంద్రారెడ్డికి అస్సలేమాత్రం నచ్చలేదు.

‘‘ఇంట్లో వుంటూ మాస్క్‌తో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న టీడీపీ (తెలుగు డ్రామా పార్టీ) అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు.. సమాజం పట్ల బాధ్యత లేని బాబు నాయుడు.. ఛీ.. ఛీ..’’ ఇదీ రవిచంద్రరెడ్డి ట్వీట్‌. మాస్క్‌ పెట్టుకోవడాన్ని బాధ్యతారాహిత్యమని అనగలమా.? మాస్క్‌ పెట్టుకోకుండా బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తున్న వైసీపీ నేతల నోట ఇంతకన్నా గొప్ప మాటల్ని ఆశించగలమా.?

చంద్రబాబో మరొకరో భయభ్రాంతులకు గురిచేయాల్సిన పనిలేదు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులతో ఆల్రెడీ జనం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ‘కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందే తప్పదు..’ అని అధికార పార్టీ నిర్లక్ష్యంగా చెబుతోంటే ఏం చేయాలో జనానికి పాలుపోవడంలేదు. ‘అందరికీ కరోనా వస్తుంది.. బహుశా ముందు ముందు కరోనా సోకని వ్యక్తులంటూ ఎవరూ వుండరేమో..’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతోంటే.. ఆ ఆందోళనతోనే చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

కరోనా సోకని వ్యక్తి వుండరు.. అంటే, దానర్థమేంటి.? రాష్ట్రంలో ఆరు కోట్ల మందికీ కరోనా వస్తుందనే కదా.! వస్తే, 1 శాతం మంది ప్రాణాలు కోల్పోయినా.. ఆ సంఖ్యను ఊహించుకోగలమా.? బాధ్యతరాహిత్యానికే పరాకాష్ట ఇది. పైగా, ఇతరులు మాస్క్‌ ధరించి కన్పిస్తే, ఓర్వలేనితనం.! వైసీపీ మద్దతుదారులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు రవిచంద్రారెడ్డి లాంటి వ్యక్తుల తీరు చూసి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...