Switch to English

బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.? కళ్ళు పోతాయంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

గత కొద్ది రోజులుగా వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ‘నిప్పు లేకుండా పొగ రాదు’ అన్న విషయాన్ని అన్నిటికీ వర్తింపజేసెయ్యలేం. రాజకీయాల్లో నిప్పు లేకుండానే పొగ వచ్చేస్తుంటుంది. ఒక్కోసారి, నిప్పు వున్నా కూడా పొగ రావడం కష్టం. అదే మరి, రాజకీయమంటే. ఇంతకీ, ఆ వైసీపీ ఎమ్మెల్యే ఎవరు.? అంటే, ఇంకెవరు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌.

గతంలో వైసీపీ నుంచి ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారాయన. రెండోసారి ఎంపీ టిక్కెట్‌ దక్కించుకోవడంలో విఫలమై, ఎమ్మెల్యే టిక్కెట్‌తో సరిపెట్టుకుని.. ఎన్నికల ప్రచారంలో నానా తిప్పలూ పడ్డారు వరప్రసాద్‌. విద్యాధికుడైన వరప్రసాద్‌.. మాట తీరు విషయంలో కొంత భిన్నంగా కనిపిస్తుంటారు. చాలా సౌమ్యుడు కూడా.

అప్పట్లో జనసేనతో వరప్రసాద్‌కి సన్నిహిత సంబంధాలుండేవి.. ఆ కారణంగానే ఆయనపై పార్టీ కొంత ‘వేరే దృష్టి’ పెట్టిందనుకోండి.. అది వేరే సంగతి. ఇప్పుడాయన బీజేపీ వైపు చూస్తున్నారట.. అంటూ సొంత పార్టీ నేతలే ఎందుకు దుష్ప్రచారానికి తెరలేపినట్లు.? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

‘నేనెందుకు పార్టీ మారతాను.? కళ్ళు పోతాయ్‌..’ అంటూ వరప్రసాద్‌, తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కానీ, తెరవెనుకాల కథ గట్టిగానే నడుస్తోంది. ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపేందుకు నియోజకవర్గంలో వైసీపీ నేతలే కష్టపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని క్యాష్‌ చేసుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తున్నా, ఆయన టీడీపీ వైపుకు వెళ్ళే పరిస్థితి లేదు. జనసేనలోకీ ఆయన వెళ్ళలేరు.. ఎందుకంటే, జనసేనలోకి వెళితే.. తనకు బలం సరిపోదన్నది ఆయన భయం. అదే బీజేపీలోకి వెళితే.. వైసీపీ నుంచి కొంత రక్షన వుంటుందని ఆయన భావిస్తున్నారట.

కానీ, వరప్రసాద్‌ మాత్రం ‘అంతా ఉత్తదే’ అని చెబుతున్నారు. ఇంతకీ ఏది నిజం.? వరప్రసాద్‌ లాంటి సౌమ్యుడ్ని పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా, సొంత పార్టీ కార్యకర్తలు, నేతలే ఇబ్బంది పెట్టగలరా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...