దాదాపు ప్రతీ హీరోయిన్ కు బాలీవుడ్ లో సినిమాలు చేసి నేషనల్ వైడ్ స్టార్డంను సాధించాలన్న కల ఉంటుంది. అయితే ఒక ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తున్న క్రమంలో మరో ఇండస్ట్రీకి వెళ్లడం అనేది అంత తెలివైన నిర్ణయం కాదన్న విషయం ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. అలాగే వివిధ ఇండస్ట్రీలలో సినిమాలు చేసే హీరోయిన్లు ఏ ఇండస్ట్రీలోనూ టాప్ ప్లేస్ కు చేరుకున్న దాఖలాలు చాలా తక్కువ.
సమంత, అనుష్క వంటి కథానాయికలు కేవలం టాలీవుడ్ కే ప్రాముఖ్యతనిచ్చి టాప్ రేంజ్ కు చేరుకున్నారు. అయితే పూజ హెగ్డే ఇందుకు మినహాయింపు అనుకోవచ్చు. ఆమె అటు టాలీవుడ్ లో, ఇటు బాలీవుడ్ లో స్టార్డంను అందుకుంది.
తెలుగులో టాప్ రేంజ్ కు చేరుకుంటున్న క్రమంలోనే రష్మిక మందన్న కూడా ఇప్పుడు బాలీవుడ్ ప్రయాణమైంది. అక్కడ సిద్ధార్థ్ మల్హోత్రాతో ఒక హిందీ సినిమాలో నటిస్తోంది రష్మిక. మరి టాలీవుడ్ లో టాప్ రేంజ్ కు చేరుకుంటున్న క్రమంలో ఇలా బాలీవుడ్ ప్రయాణం ఆమె పరంగా కరెక్టా?
145539 536744Nie and informative post, your every post worth atleast something. 642235
109127 553751Oh my goodness! an outstanding write-up dude. Thank you However Im experiencing problem with ur rss . Do not know why Cannot register for it. Could there be any person obtaining identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 50193