Switch to English

Pawan Kalyan-CBN: పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు ఎందుకు కలవలేకపోయినట్టు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

Pawan Kalyan-CBN: ‘మేం పవన్ కళ్యాణ్‌కి ప్యాకేజీ ఇవ్వలేదు..’ అని ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎందుకు చెప్పలేదు.? అసలంటూ, ‘దత్త పుత్రుడు’ అన్న ప్రస్తావన తొలిసారిగా తెచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎందుకు, ఆ మాటని ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదు.?

రాజకీయాల్లో విమర్శలు సహజం.! ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడటం రాజకీయ నాయకుల నైజం.! కానీ, కలిసి పని చేయాలనుకున్నప్పుడు.. గతంలో నడిచిన వివాదాలపై ‘సర్దుబాటు’ సమాధానం ఏదో ఒకటి చెప్పాలి కదా.? ఉమ్మడిగా, రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాలన్న సోయ వుండాలి కదా.?

‘వారాహి విజయ యాత్ర’ తర్వాత జనసేన జోరు పెరిగింది. ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థపైనా, బైజూస్ కంటెంట్ వ్యవహారంపైనా.. అధికార వైసీపీని జనసేనాని ప్రశ్నిస్తున్న తీరు, అధికార పార్టీని పూర్తిగా ఇరకాటంలో పడిపోయింది.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దుర్భాషలాడుతున్నారు. దీన్నే సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్.. అనుకోవచ్చు. సరిగ్గా ఈ సమయంలో, అధికార వైసీపీని కాపాడేందుకు.. అన్నట్టు, టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత మీద మొసలి కన్నీరు కార్చుతూ ట్వీటేశారు.

అంతే, మళ్ళీ ‘దత్త పుత్రుడు’ అన్న ప్రచారాన్ని మరింత జోరుగా తెరపైకి తెచ్చేందుకు వైసీపీకి అవకాశం దొరికింది. ఇంతలోనే, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారంటూ టీడీపీ అను‘కుల’ మీడియా ప్రచారమొకటి.! కాదు కాదు, జనసేనాని వద్దకే చంద్రబాబు.. అని ఆ తర్వాత సవరణతో కూడిన వార్తలు.!

జరుగుతున్న పరిణామాల్ని జనసేనాని నిశితంగా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు వ్యూహాల్ని పసిగట్టారు జనసేనాని. చిన్న ఝలక్ ఇచ్చారు. చంద్రబాబుని కలిసేందుకు పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో, టీడీపీ ఒకింత నిస్తేజానికి గురైంది. టీడీపీ అను‘కుల’ మీడియా పాట్లు అన్నీ ఇన్నీ కావు.!
రైట్ టైమ్‌లో.. జనసేనానిది పెర్‌ఫెక్ట్ డెసిషన్.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...