Switch to English

అర్జున్ కామెంట్స్‌పై విశ్వక్ రియాక్షన్.. ఏమన్నాడంటే?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా రావడంతో ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హైప్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య సర్జాను తెలుగుతెరకు హీరోయిన్‌గా పరిచయం చేయాలని అర్జున్ భావించాడు.

ఈ సినిమాను ప్రారంభించి రోజులు గడుస్తున్నా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ఈ చిత్ర దర్శకుడు అర్జున్ సర్జా నిన్న మీడియా సమావేశం నిర్వహించి, ఈ సినిమా ఆలస్యానికి గల కారణంపై వివరణ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి చాలా విషయాలను హీరో విశ్వక్ సేన్‌తో పంచుకున్నానని.. అయినా ఆయన ఎందుకో ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తూ వచ్చాడని.. దీని కారణంగా జగపతి బాబు లాంటి సీనియర్ నటుల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయని.. ఇలాంటి కమిట్‌మెంట్ లేని హీరోను తన కెరీర్‌లో చూడలేదని అర్జున్ సర్జా మండిపడ్డాడు.

అయితే అర్జున్ విశ్వక్ సేన్‌పై చేసిన ఆరోపణలపై విశ్వక్ సేన్ టీమ్ స్పందించింది. సినిమా గురించిన కథ, మ్యూజిక్, డైలాగ్స్ వంటి విషయాల్లో విశ్వక్ సేన్‌తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపిన సంగతి నిజమేనని.. అయితే విశ్వక్ సేన్ సూచించిన కొన్ని ఆసక్తికరమైన సూచనలను అర్జున్ సర్జా అండ్ టీమ్ ఏమాత్రం పట్టించుకోకపోగా, అర్జున్ తాను చెప్పిందే వినాలనే విధంగా నడుచుకున్నాడని విశ్వక్ సేన్ టీమ్ తెలిపింది. దీంతో తన మనసుకు నచ్చని చోట తాను పనిచేయలేనని విశ్వక్ ఈ సినిమా నుండి బయటకొచ్చాడని.. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్, అగ్రిమెంట్ పత్రాలను నిర్మాతల మండలికి పంపినట్లుగా విశ్వక్ సేన్ టీమ్ తెలియజేసింది. మరి ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

8 COMMENTS

  1. 714513 428992I identified your weblog internet web site on google and check a couple of of your early posts. Continue to sustain up the superb operate. I just further up your RSS feed to my MSN News Reader. Searching for forward to studying extra from you in a even though! 760831

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...