Switch to English

ఎంత రేటు ఇచ్చినా విజయ్ కు సరిపోవట్లేదు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,395FansLike
57,764FollowersFollow

ఇళయథలపతి విజయ్ కు సౌత్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా విజయ్ నటించిన సినిమాలు అన్ని అటు తమిళ్ లో ఇటు తెలుగులో మంచి విజయాలు సాధించాయి. అన్నీ కూడా 100 కోట్ల పైనే గ్రాస్ తో వసూళ్ల వర్షం కురిపించాయి. దీంతో విజయ్ తర్వాతి సినిమా మాస్టర్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న విషయం తెల్సిందే.

ఖైదీ ఫేమ్ లోకేష్ కానగరాజ్ మాస్టర్ ను తెరకెక్కించాడు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే మాస్టర్ ఏప్రిల్ లోనే విడుదలయ్యేది. అయితే అనుకోకుండా కరోనా వైరస్ కారణంగా మాస్టర్ రిలీజ్ ఆగిపోయింది. అప్పటి నుండి మాస్టర్ డిజిటల్ రిలీజ్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఓటిటి సంస్థలు ఫ్యాన్సీ అమౌంట్ తో మాస్టర్ నిర్మాతల ముందుకు వచ్చినా వాళ్ళు ససేమీరా అన్నారు. ఏకంగా 120 కోట్ల వరకూ ఆఫర్ చేసినా కుదరదు అని చెప్పేసారు. థియేటర్ లోనే మొదట మాస్టర్ విడుదలవుతుందని అధికారిక ప్రకటన ఇచ్చారు.

అయితే అప్పుడు ఆగిపోయిన టాక్స్ ఇప్పుడు మళ్ళీ మొదలయ్యాయిట. ఈసారి డిస్నీ + హాట్ స్టార్ ఏకంగా 145 కోట్లను తెలుగు + తెలుగు హక్కుల కోసం ఆఫర్ చేసిందిట. దీనికి కూడా మాస్టర్ నిర్మాతలు అంగీకరించట్లేదని తెలుస్తోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్...

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్...

రాజకీయం

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

ఎక్కువ చదివినవి

‘రెమాల్’ ఎఫెక్ట్.. రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు

బంగాళాఖాతంలో ఏర్పడిన 'రెమాల్ ' తుఫాను తీరం దాటింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఫలితంగా వేడి, ఉక్కపోత ఎక్కువైంది. తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, గన్నవరం,నందిగామ, అమరావతి బాపట్ల...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 29 మే 2024

పంచాంగం తేదీ 29- 05-2024, బుధవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ షష్ఠి పగలు 1.10 వరకు తదుపరి సప్తమి నక్షత్రం:...

Vizag: వేరే మహిళతో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర

Vizag: భర్త మరో మహిళతో కలిసి ఉండగా మిస్ వైజాగ్ (Miss Vizag) టైటిల్ విన్నర్ నక్షత్ర (Nakshatra) ఆందోళన చేయడం కలకలం రేపింది. భర్త మరో మహిళతో ఉన్న షూటింగ్ ఆఫీసుకు...

Viral Video: ఇలా కూడా దొంగతనం చేస్తారా..! ఒళ్లు గగుర్పొడిచే రీతిలో..

Viral Video: దొంగలు రకరకాల పద్ధతుల్లో దొంగతనాలు చేయడం చూస్తూనే ఉంటాం. కదిలే రైళ్ల నుంచి గొలుసులు, బ్యాగులు, మాట్లాడేవారి నుంచి ఫోన్లు, కార్ల అద్దాలు పగులగొట్టి వస్తువులు.. ఇలా రకరకాల దొంగతనాలు...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...