తలపతి విజయ్ నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘మాస్టర్‘ తెలుగులో విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అదిరింది, సర్కార్, విజిల్ ల ఆల్ టైం కలెక్షన్స్ ని క్రాస్ చేయడమే కాకుండా ఫస్ట్ వీక్ లో 12.8 కోట్ల షేర్ ని సాధించి తెలుగులో విజయ్ కి తిరుగులేని విజయాన్ని, స్టార్డం ని తెచ్చి పెట్టింది.
ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే భారీ రేంజ్ లో విడుదలవ్వడం, పండగ సీజన్ హెల్ప్ అవ్వడంతో కలెక్షన్స్ దుమ్ములేపింది.
మొదటి రోజు ‘మాస్టర్’ ఏపీ – తెలంగాణ షేర్: 5.95 కోట్లు
రెండవ రోజు ‘మాస్టర్’ ఏపీ – తెలంగాణ షేర్: 1.62 కోట్లు
మూడవ రోజు ‘మాస్టర్’ ఏపీ – తెలంగాణ షేర్: 1.5 కోట్లు
నాల్గవ రోజు ‘మాస్టర్’ ఏపీ – తెలంగాణ షేర్: 1.32 కోట్లు
ఐదవ రోజు ‘మాస్టర్’ ఏపీ – తెలంగాణ షేర్: 1.15 కోట్లు
ఆరవ రోజు ‘మాస్టర్’ ఏపీ – తెలంగాణ షేర్: 72 లక్షలు
ఏడవ రోజు ‘మాస్టర్’ ఏపీ – తెలంగాణ షేర్: 54 లక్షలు
ఆంధ్ర తెలంగాణ లో ఫస్ట్ వీక్ మొత్తం షేర్: 12.8 కోట్లు
695615 362299You want to join in a contest very first of the finest blogs on the web. I most definitely will suggest this site! 733616
297509 956238This internet internet page is genuinely a walk-through for all with the info you wanted about this and didnt know who to ask. Glimpse here, and you will surely discover it. 27123
89572 28359I as well conceive so , perfectly indited post! . 22727
595709 583159As I internet site possessor I believe the content material material here is really superb , appreciate it for your efforts. 789636