తక్కువ సమయంలోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగాడు. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ కెరీర్ ను అమాంతం మార్చేసింది. స్టార్ రేంజ్ ను తీసుకొచ్చింది. పెళ్లి చూపులు, గీత గోవిందం, టాక్సీ వాలా తదితర చిత్రాలు విజయ్ కెరీర్ ను మరింత పైకి తీసుకెళ్లడంలో తోడ్పడ్డాయి. హిట్ అయిన సినిమాలకు తోడు ప్లాప్ అయిన చిత్రాలు కూడా విజయ్ క్రేజ్ ను పెంచాయి.
గత రెండు సినిమాలుగా సరైన విజయం అందుకోని విజయ్ ఈసారి పూరి జగన్నాథ్ తో జట్టుకట్టాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో లైగర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ముఖ్యంగా ఇన్స్టాలో విజయ్ ఇప్పుడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో విజయ్ కు 12 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. సౌత్ ఇండియా నుండి ఈ మార్క్ చేరుకున్న తొలి సౌత్ ఇండియన్ నటుడిగా విజయ్ రికార్డు సృష్టించాడు.
221688 715736Hi, you used to write superb posts, but the last several posts have been kinda boring I miss your fantastic posts. Past few posts are just just a little bit out of track! 502375
956806 526932I just couldnt go away your internet site before suggesting that I really enjoyed the regular data an individual offer on your visitors? Is gonna be back often in order to inspect new posts. 395483
206616 324032Oh my goodness! an superb article dude. Thank you Nonetheless Im experiencing issue with ur rss . Do not know why Cannot register for it. Could there be any person getting identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 726121
273779 906464I want reading by means of and I conceive this website got some truly utilitarian stuff on it! . 372224