ఉపేంద్ర .. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు .. నేను, ఉపేంద్ర సినిమాలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఉపేంద్ర సినిమాలు ఎంత రా గా ఉంటాయో అందరికి తెలుసు. కన్నడ లో సూపర్ స్టార్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించ్చుకున్న ఉప్పి .. గత ఏడాది రాజకీయ పార్టీని స్థాపించి .. ప్రజలకు సేవ చేయడానికి రంగంలోకి దిగాడు.
ఓ వైపు పొలిటికల్ గా సేవ చేస్తూనే మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా అయన కబ్జా అనే సినిమా చేస్తున్నాడు. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా ఏకంగా 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తారట.
కన్నడలో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలతో కలిపి దాదాపు ఏడూ భాషల్లో విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అంటే ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తారన్నమాట. పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కే ఈ సినిమాలో ఉపేంద్ర న్యూ లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే మిగతా నటీనటల వివరాలు తెలియచేస్తారట.
130425 428947Does your blog have a contact page? Im having a tough time locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your blog you may be interested in hearing. Either way, fantastic site and I look forward to seeing it expand over time. 858624
281824 260954Fantastic information, greater still to locate out your blog that has an excellent layout. Nicely done 51648
551844 467932An fascinating dialogue is value comment. I feel that it is best to write extra on this matter, it may not be a taboo subject however normally individuals are not enough to speak on such topics. To the next. Cheers 413340
110893 859506You created some decent points there. I looked on the internet for the issue and identified most individuals will go along with together with your web site. 553625