Switch to English

ఆ ‘గొట్టం’లో బూతుపై, బూతు మీడియా నీతులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

సినిమాల్లో బూతు సన్నివేశాలు చూపిస్తే తప్పు లేదుగానీ, ఆ బూతు గురించి సోషల్ మీడియాలో ఇంకా పచ్చి బూతుగా చర్చించుకుంటే తప్పొచ్చి పడింది. పైగా, బూతు మీడియా.. బూతుల గురించి నీతులు చెబుతోంటే, నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి.

అసలు తెలుగు మీడియా ఎప్పుడో సిగ్గొదిలేసిందంటారు చాలామంది. అందులో నిజం లేకపోలేదు. న్యూస్ ఛానళ్ళ హోరులో, బూతు సర్వసాధారణమైపోయింది. ఓ బూతు మాటని పదే పదే రిపీట్ చేస్తూ, దానికి అర్థాలు వెతుకుతూ ప్రస్తుతం న్యూస్ ఛానళ్ళలో నడుస్తున్న నాన్సెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

సినీ నటి సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒకింత జుగుప్సాకరమైన రీతిలోనే రచ్చ జరుగుతోంది. నిజానికి, ఇది సమంతతో మొదలవలేదు.. సమంతతో ఆగిపోదు కూడా. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్.. ఇలా చాలామంది బాధితులున్నారు. ఆయా సందర్భాల్లో ఆయా సెలబ్రిటీలు తమపై జరుగుతున్న ఈ బూతు ప్రచారంపై పోలీసుల్ని ఆశ్రయిస్తున్న వైనం కూడా చూస్తున్నాం.

అనసూయ లాంటోళ్ళయితే తరచూ సోషల్ మీడియాలో తమపై జరిగే ‘దాడి’ని ఖండిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వస్తుంటారు. కానీ, ఏం లాభం.? సోషల్ మీడియాని ఎవరూ కంట్రోల్ చేయలేని పరిస్థితి. అరెస్టులు జరుగుతాయ్.. కానీ, ఎంతమందిని అరెస్ట్ చేయగలరు.? ఇదే సో కాల్డ్ నెటిజన్ల ధీమా కావొచ్చు.

యూ ట్యూబ్ ఛానళ్ళు పెరిగిపోయాక.. సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయ్. రొటీన్ ఇంటర్వ్యూలకు కిక్ వుండదు గనుక, సెలబ్రిటీలూ కావాల్సినంత స్టఫ్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే స్టఫ్‌కి కొంత అదనపు మసాలా జోడించడం మామూలే.

ఇప్పుడు ఆ థంబ్ నెయిల్స్ మీద పోరాటం నడుస్తోంది. దీనిపై మళ్ళీ న్యూస్ చానళ్ళలో చర్చ పేరుతో న్యూసెన్స్. అసలంటూ రాజకీయ బూతుని న్యూస్ ఛానళ్ళు సెన్సార్ చేసి, ఆ తర్వాత యూ ట్యూబ్ ఛానళ్ళకు పాటాలు చెబితే బావుంటుందేమో.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...