విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాలకు, కరోనా కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్స్ అనేవి బాగా పనికొస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాలు కొన్ని ఓటిటిలో విడుదలైన సంగతి తెల్సిందే.
ఈ కోవలోనే త్రిష 60వ సినిమా కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన పరమపదం విళయట్టు అనే చిత్రం 2020 జనవరిలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనాతో పాటు వివిధ కారణాల వల్ల ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు.
అయితే ఇప్పుడు ఈ సినిమా డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. కె. తిరుగనం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా 24 హవర్స్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఒక రాజకీయ నాయకుడు హత్యలో ఒక డాక్టర్ ఇరుక్కుంటే అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
803686 509065I truly enjoy examining on this site , it has good content material . 229781
911069 391408Wow post thanks! We believe your articles are fantastic and want far more soon. We love anything to do with word games/word play. 240944
553524 483050bathroom towels need to be maintained with a good fabric conditioner so that they will last longer:: 83259